పచ్చిమిర్చి కూర కావలసినవి
పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉన్న కాయలు పావుకిలో
సెనగపిండి చిన్నకప్పు
జీలకర్ర 1 స్పూన్
ఉప్పు తగినంత
నూనె 4 స్పూన్
తయారుచేయువిధానం మిరపకాయలు బాగా కడుక్కుని చాకుతో మద్యలో ఒక వేపే గాటులా పెట్టి గింజలు తీసేయ్యాలి . సెనగపిండిలోi ఉప్పు .,జీలకర్రపొడి .,2 స్పూన్ల నూనెవేసి కలపాలి ఆపిండిని మిరపకాయ మద్యలో పెట్టాలి అన్ని మిరపకాయలు పెట్టుకున్నాక ,స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేయించుకోవాలి ఇవి ఎక్కువ కారం ఉండవు అన్నంలోకి బాగుంటుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి