6, మార్చి 2011, ఆదివారం

క్యారట్ మిల్క్ షేక్



కావలసిన పదార్థాలు:

క్యారట్స్-2
పాలు -2 కప్పులు
పంచదార-4 చెంచాలు
యాలకులు-1 లేక 2
నీళ్ళు -1 గ్లాసు

తయారుచేయు విధానం:

ముందుగా క్యారట్లని కడిగి పీలర్తో తొక్క తీసివెసుకోవాలి,తరువాత చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.ఇప్పుడు మిక్సి లేక బ్లెండర్లో పాలు,క్యారట్ ముక్కలు,పంచదార,యాలకులు కలిపి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు యీ మిశ్రమాన్నివడగొట్టుకోవాలి. త్రాగే ముందు ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసుకుని త్రాగితే చల్లగా బాగుంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి