3, మార్చి 2011, గురువారం

నిమ్మకాయ జ్యుసు

నిమ్మకాయ జ్యుసు 
 నిమ్మకాయలు 25
 పంచదార  1/2   కేజీ
 సోడియం బెంజైట్1/4  స్పూన్  
 తయారుచేయువిధానం నిమ్మకాయలు గింజ లేకుండా
రసం తీసిపెట్టుకోవాలి .నిమ్మరసం ఎంతుంటే అంతా నీరు తీసుకుని పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి పంచదార కరిగి నీరు పొంగు వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. బాగాచల్లరేకనిమ్మకాయరసం కలపాలి సోడియం బెంజైట్ స్పూన్ లో 1/4 వంతు కలిపి సీసాలో స్టోర్ చేసుకోవాలి ఇది సంవత్సరమంతా నిలువ ఉంటుంది  గ్లాసులో సగం జూసు సగం ఐసువాటర్ కలుపుకుని తాగాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి