4, మార్చి 2011, శుక్రవారం

పైనాఆపిల్ జూసు

పైనాఆపిల్ జూసు కావలసినవి
 పైనాఆపిల్ 1
  పంచదార1/2  కేజీ 
 సోడియం బెంజైట్ 1/4
 పైనా ఆపిల్ ఎస్సెన్సు 2 స్పూన్స్ 
 ఎల్లో కలర్ చిటికెడు 
 తయారుచేయువిధానం పైనాఆపిల్  పైనా తొక్క.,లోపలి గట్టి బాగం తీసేయ్యాలి మిగతా బాగం ముక్కలు కట్ చేసుకోవాలి మిక్సిలో వేసి వడబోసుకోవాలి .ఎంత జూసు వస్తే అంత నీరు తీసుకుని పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి పంచదార కరిగి పొంగు వచ్చేక స్టవ్ ఆఫ్చేయ్యాలి .పాకం చల్లారేక జూసు,ఎస్సెన్స్ ,సోడియం బెంజైట్ కలపాలి .ఇది సంవత్సరమంతా నిలువ ఉంటుంది గ్లాస్సులోసగం జూసు సగం ఐసువాటర్ కలుపుకుని తాగాలి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి