9, మార్చి 2011, బుధవారం

కందిపొడి

కందిపొడి  కావలసినవి
 సెనగపప్పు 1 కప్
 పెసరపప్పు 1 కప్
 ఎండుమిర్చి 6
జీలకర్ర 1 స్పూన్
 ఉప్పు సరిపడా
  తయారుచేయువిదానం  సెనగపప్పు,పెసరపప్పు విడి .విడిగా వేయించుకోవాలి ఎండుమిర్చి,జీలకర్ర కుడా వేయించుకోవాలి అన్ని కలిపి సరిపడా ఉప్పు కూడా వేసి మిక్సిలో చాల మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి