9, మార్చి 2011, బుధవారం

మామిడికాయ జూసు

మామిడికాయ జూసు కావలసినవి 
 మామిడికాయలు 4 
 పంచదార తగినంత
 ఉప్పు చిటికెడు
 అల్లం చిన్నముక్క 
  తయారుచేయువిధానం మామిడికాయలు కుక్కర్లో ఉడికించాలి చల్లారాకపైన తొక్క తీసి రసం తీసుకుని .అల్లం .ఉప్పు చేర్చి మిక్సిలో వెయ్యాలి దాన్ని వడపోసి సీసాలో పోసుకుని తాగేటప్పుడు గ్లాసులో సగం రసం సగం నీరు పోసుకుని .పంచదార కలిపి .ఐసువేసుకుని తాగాలి ఇది ఎండకి గాల్పుకొట్టకుండా ఉంటుంది   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి