12, మార్చి 2011, శనివారం

గుమ్మడి గింజల పొడి

  గుమ్మడి గింజల పొడి కావలసినవి 
 గుమ్మడి కాయలో గింజలు
 ఎండుమిర్చి4 
 జీలకర్ర 1 స్పూన్ 
 ధనియాలు 1 స్పూన్ 
 ఉప్పు
 నూనే 1  స్పూన్ 
  తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి 1 స్పూన్  నూనె వేసి గుమ్మడికాయ  గింజలు.,ఎండుమిర్చి,జీలకర్ర,ధనియాలువేయించాలి చల్లారాక మిక్సిలో పౌడర్ చెయ్యాలి తగినంత ఉప్పు చేర్చాలి ఇది ఇడ్లి,దోస ,అన్నం లోను బాగుంటుంది   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి