14, మార్చి 2011, సోమవారం

టమాటపచ్చడి

టమాటపచ్చడి కావలసినవి
 టమాటాలు 1 కేజీ
 కారం 1 కప్
 ఉప్పు 1/2 కప్
 మెంతిపొడి 3 స్పూన్
 చింతపండు నిమ్మకాయంత
  ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
 నునే 1 కప్
  ఇంగువ చిటికెడు 
  తయారుచేయువిధానం టమాటాలు ముక్కలు కోసుకోవాలి .స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి టమాటాలు ,చిన్తపండువేసి బాగా మెత్తగా అయ్యేవరకు వేయించాలి ఇంకో బాణలి పెట్టి నూనె వేడిచేసి ఆవాలు,జీలకర్ర,ఇంగువ  వేయించాలి నూనె చల్లారేక కారం,మెంతిపొడి,ఉప్పుకలపాలి బాగా కలిసేక టమాటాముద్దా కలపాలి ఇది 2 నేలలువరకు నిలువ ఉంటుంది  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి