9, మార్చి 2011, బుధవారం

కారం పొడి

కారం పొడి కావలసినవి 
 సెనగపప్పు  1/4 కప్
 మినపప్పు  1/4 కప్
 ధనియాలు 2 స్పూన్స్
 జీలకర్ర 1 స్పూన్
 చింతపండు చిన్న ముద్దా
 బెల్లం చిన్న ముక్క
 కరివేపాకు 1 కట్ట 
  ఎండుమిర్చి 4 
 ఉప్పు సరిపడా
      తయారుచేయువిదానం స్టవ్ మీద బాణలి పెట్టి 1 స్పూన్ నూనె వేసుకుని సెనగపప్పు మినపప్పు,ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర,కరివేపాకువేయించాలి ,చల్లారేక మిక్సిలో వేసి బెల్లం,చింతపండు,ఉప్పు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి ఇది ఇడ్లి, అన్నం లోకి కూడా బాగుంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి