21, మార్చి 2011, సోమవారం

గుమ్మడికాయ వడియాలు

గుమ్మడికాయ వడియాలు కావలసినవి
 బూడిద గుమ్మడికాయ 1
 మినపప్పు పావుకిలో
 పచ్చిమిర్చి10
  జీలకర్ర 1 స్పూన్
 తయారుచేయువిధానం ముందురోజు గుమ్మడికాయ ముక్కలు కోసుకుని ఉప్పుకలిపి గుడ్డలో మూటకట్టి పైన బరువు పెట్టాలి పొద్దున్నకి నీరంతా పోతుంది ,మినపప్పు రాత్రి నానపెట్టాలి మినపప్పు మెత్తగా ,గారెల పిండిలాగ్రైండ్ చేసుకోవాలి .,పచ్చిమిర్చికూడా మిక్సిలోగ్రైండ్ చేసుకుని పిండిలో గుమ్మడికాయ ముక్కలు ,పచ్చిమిర్చి.జీలకర్ర,సరిపడా ఉప్పు కలిపి  పాల్తిన్ పేపర్ మీదచిన్న ముద్దలు చేసి ఎండలో బాగా ఎందపెట్టాలి       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి