30, మార్చి 2011, బుధవారం

పాలకాయలు

పాలకాయలు కావలసినవి
 బియ్యంపిండి 1/2 కిలో
 నూపప్పు 100 గ్రామ్
  వామ్ 2 స్పూన్స్
  జీలకర్ర  1 స్పూన్
 వెన్న50 గ్రామ్ 
నూనె వేయించడానికిసరిపడా 
  కారం 1 స్పూన్
 ఉప్పు తగినంత  తయారుచేయువిధానం వాము ,జీలకర్ర మెత్తగా నూరుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు మరిగించాలి  అనీల్లల్లో వాము,జీలకర్రపొడి,నూపప్పు ,ఉప్పు,కారం వెయ్యాలి .బియ్యంపిండి లో వెన్నకలిపి మరుగుతున్న నీళ్ళలో ఉండకట్టకుండా కలుపుతూ వెయ్యాలి మొత్తం వేసాక బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి చల్లారాకగోలికాయలంత ఉండలు చేసుకుని నూనెలో కానీ,డాల్డాలో కానీ వేయించుకోవాలి  ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి