9, మార్చి 2011, బుధవారం

నువ్వుల పొడి

నువ్వుల పొడి కావలసినవి 
 నువ్వులపప్పు పావుకిలో
 ఎండుమిర్చి 4
జీలకర్ర 1 స్పూన్
  సరిపడా ఉప్పు
 తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి నువ్వుల పప్పు.ఎండుమిర్చి వేయించాలి స్టవ్ ఆఫ్ చేసేముందు జీలకర్ర వెయ్యాలి చల్లారేకాఉప్పు కలిపి మిక్సిలో పొడి చెయ్యాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి