30, మార్చి 2011, బుధవారం

సగ్గుబియ్యం వడియాలు

సగ్గుబియ్యం వడియాలు కావలసినవి
 సగ్గుబియ్యం 1 గ్లాస్
 నీళ్ళు 6 గ్లాస్సులు
 పచ్చిమిర్చి 10 
 జీలకర్ర 1 స్పూన్
 నూపప్పు 2 స్పూన్స్
 ఉప్పు తగినంత
 తయారుచేయువిధానం ఒకగంట ముందు సగ్గుబియ్యం నానపెట్టాలి నీళ్ళు స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు పచిమిర్చిముద్ద,ఉప్పు,జీలకర్ర ,నూపప్పు సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి పది నిముషాలు తిప్పుతూ ఉంటె సగ్గుబియ్యం బాగా ఉడుకుతాయి ఎండలో క్లాతుకానీ,ఫాలితిన్  కవర్ మీద కానీ స్పూన్తో చిన్న,చిన్న వడియాలు పెట్టుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి