30, మార్చి 2011, బుధవారం

అనపకాయవడియాలు

అనపకాయవడియాలు కావలసినవి
 అనపకాయ 1  
 మినపప్పు 1/4  కిలో
 పచ్చిమిర్చి 5  
 అల్లం చిన్న ముక్క
 జీలకర్ర1 స్పూన్
 ఉప్పు తగినంత
  తయారుచేయువిధానం మినపప్పు 5 గంటలముందునానపెట్టుకోవాలి .అనపకాయ చిన్నముక్కలు కట్ చేసుకోవాలి  అల్లం,పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి మినపప్పు గట్టిగ గారెల పిండిలా రుబ్బుకుని ,అనపకాయముక్కలు,అల్లం,పచ్చిమిర్చి ముద్దా ,ఉఉప్పు,జీలకర్ర కలుపుకుని ఎండలో వడియాలు ఎండపెట్టుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి