12, మార్చి 2011, శనివారం

వాంగీ బాత్

వాంగీ బాత్ కావలసినవి 
 వంకాయలు 1/4 కేజీ
 బియ్యం 1/4
 నెయ్యి 150 గ్రామ్స్జ
  జీడిపప్పు 100 గ్రామ్స్
 ఉల్లిపాయలు 4   
  పచ్చిమిరపకాయలు 4 
 అల్లం చిన్న ముక్క
 కరివేపాకు 2 రెమ్మలు
 పసుపు చిటికెడు
 ఉప్పు తగినంత
 సెనగపప్పు 1 స్పూన్
 మినపప్పు 1 స్పూన్
 ఆవాలు ,జీలకhర్ర 1 స్పూన్
 తయారుచేయువిధానం ముందుగా వంకాయలు నీళ్ళలో ముక్కలుకోసుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పుసెనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర వేయించి అల్లం,పచ్చిమిరపకాయల నూరిన ముద్దా వేసి వేగుతుండగా ఉల్లిపాయలు ముక్కలు వేసి వేయించాలి వంకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి మూత పెట్టి ,మగ్గనివ్వాలి  గిన్నెలోబియ్యం ,నీరుపోసి అన్నం సగం ఉడిగేకవంకాయకూరవేసి బాగాకలిపి స్టవ్ తగ్గించి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి