మామిడికాయలు 10
కారం 150 గ్రామ్స్
ఆవపొడి 100 గ్రామ్స్
ఉప్పు 50 గ్రామ్స్
మెంతులు 50 గ్రామ్స్
నువులనూనే 150 గ్రామ్స్
వెల్లుల్లి 50 గ్రామ్స్
తయారుచేయువిధానం ముదిరిన పుల్లని మామిడి కాయలుశుబ్రం గాకడుక్కుని తడి లేకుండా తుడుచుకుని 8ముక్కలుగ కట్ చేసుకోవాలి ముక్కకిఉన్న జీడి,పొరతీసేయ్యాలి . ఒక పళ్ళెం తీసుకుని కారంపొడి,ఆవపొడి,ఉప్పు,మెంతులు ,పైన రేకులుతీసేసిన వేల్లులిపాయలు అన్ని బాగాకలిసేలా కలిపి నూనె పోసికలపాలి .మామిడికాయ ముక్కలుకుడా కలిపితే ఆవకాయ రెడి జాడిలోపెట్టి 3 రోజుల తరువాత తింటే ఊరుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి