మామిడికాయలు 10
కారం 250 గ్రామ్స్
మెంతులు 200 గ్రామ్స్
ఉప్పు 150 గ్రామ్స్
నూనె 250 గ్రామ్స్
ఇంగువ 1 స్పూన్
తయారుచేయువిధానంముందుగ మామిడికాయ శుబ్రంగ తుడిచి తొక్క తీసి పొడుగ్గా ముక్కలు కట్ చెయ్యాలి అవి ఒకరోజు ఎండలోపేట్టాలి .మెంతులు ఎర్రగా వేయించుకొని మెత్తగా పొడి చెయ్యాలి .నూనెకాచి ఇంగువ వేసి చల్లార్చాలి సాయంత్రం ముక్కలు ఎండాకకారం,మెంతిపొడి,ఉప్పు,నూనె కలపాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి