మామిడికాయలు 10
కారం 250 గ్రామ్స్
ఆవపొడి 200 గ్రామ్స్
ఉప్పు 200 గ్రామ్స్
సెనగలు 50 గ్రామ్స్
నూనె 250
తయారుచేయువిధానం మామిడికాయలు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పళ్ళెం తీసుకుని కారం,ఆవపొడి,ఉప్పు,నూనె కలుపుకుని మామిడికాయ ముక్కలు కలుపుకోవాలి .కొంచెం పెద్ద సెనగలు ఏరుకుని కలుపుకోవాలి ఆవకాయలో ఊరిపుల్ల,పుల్లగా ఉంటాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి