మామిడికాయలు 10
కారం 250 గ్రామ్స్
ఆవపిండి 200 గ్రామ్స్
ఉప్పు 200 గ్రామ్స్
పప్పునూనే 250 గ్రామ్స్
సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
జీడిపప్పు 10
నూపప్పు 2 స్పూన్
కరివేపాకు 2 రెమ్మ
తయారుచేయువిధానం మామిడికాయ శుబ్రంగా తుడుచుకుని చిన్న,చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పళ్ళెం తీసుకుని కారం,ఆవపొడి,ఉప్పు బాగాకలిపి నూనె కలపాలి .మామిడికాయ ముక్కలు కలపాలి జాడీలో పెట్టుకోవాలి కొంచెం కొంచెం పోపులో వేసుకోవాలి .స్టవ్ మీద బాణలిపెట్టినూనె వేసుకుని సెనగపప్పు ,మినపప్పు,ఆవాలు.,జీలకర్ర వేయించి .జీడిపప్పు,నూపప్పు,కరివేపాకు వేసిఆవకాయలో కలిపితే పులిహార ఆవకాయ రెడి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి