సనగలు చాట్
కావలసినవి
సనగలు 1 కప్
ఉల్లిపాయ 2
టమాటాలు 2
జీలకర్రపొడి 1 sస్పూన్
ధనియాలపొడి 1 స్పూన్
చాట్ మసాల పొడి 1 స్పూన్
kకొత్తిమీర 1
uఉప్పు tతగినంత
కారం 1 స్పూన్
నూనె 1 స్పూన్ తయారుచేయువిధానం సనగలు kకుక్కర్ లో uఉదికిన్చుకుని pపెట్టుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి టమాటాలు మిక్సిలో ప్వురి చేసుకోవాలి sస్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించాలి అవి వేగాక జీలకర్రపొడి ,ధనియాలపొడి కలిపి hఉడికించిన సనగలుiకలిపి చివరగా చాట్ మసాల iకలిపి టమాట iప్వురి కలిపి కొత్తిమీర చల్లాలి