tag:blogger.com,1999:blog-27926601333055182712024-03-14T16:48:18.982+05:30విందు పసందుSuseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.comBlogger303125tag:blogger.com,1999:blog-2792660133305518271.post-6174405653868136702014-05-08T14:11:00.002+05:302014-05-08T14:11:56.395+05:30

Analysis of the state of pilgrimage we've seen in  the past, the passenger to climb in Lingampalli go vaidhyanad Purna Swami darsanam vaidhyanad there could not tell that from the interpretations of seizures isvamivaru prajalanammakam

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-67413878980607120042014-05-08T14:11:00.001+05:302014-05-08T14:11:28.074+05:30

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-73148662821404925742013-12-13T06:22:00.001+05:302013-12-13T06:22:37.450+05:30

చెట్టినాడు ఇడ్లీలు

కావలసినవి బటన్ ఇడ్లీలు 4

ఇడ్లిలో వేసుకునే కారంపొడి [ సెనగపప్పు,మినపప్పు,ఎండుమిర్చి, కరివేపాకు,చింతపండు,ఉప్పు, అన్ని కలిపి వేయించుకుని పొడి చేసుకున్నది ]] 4 స్పూన్స్ సాంబార్ 1 కప్

నూనె వేయించడానికి సరిపడా

తయారుచేయువిదానం ఇడ్లీ వేయించుకుని ఒక బౌల్ లో వేసుకుని పైన కారంపొడి చల్లుకుని సాంబార్ వేసుకుంటే చెట్టినాడు ఇడ్లి రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-84798869440540599042013-02-05T11:33:00.001+05:302013-02-05T11:33:08.924+05:30

ధహీ సేవ్ బటాట పూరి కావలసినవి దహి సేవ్ బటాట

పానీ పూరీకి చేసే పూరీలు తగినన్ని

ఉడికించిన ఆలూ 4

తియ్యని చట్నీకి చింతపండు,బెల్లం,ఉప్పు

పెరుగు 1 కప్

మొలకెత్తిన పెసలు 1/2 కప్

జీలకర్ర 1స్పూన్

మిరియాలు 4

ఉల్లిపాయలూ 2

సన్న కరప్పోస 1/2 కప్

తయారుచేయువిధానం ఆలూ మెదిపి పెట్టుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి

చింతపండు,బెల్లం,ఉప్పు మిక్సిలో మెత్తగా చేసిపెట్టుకోవాలి

జీలకర్ర,మిరియాలు వేయించి పొడి చేసి పెరుగులో కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పూరి తీసుకుని పైన కన్నం చేసి ఆలూ ముక్క ,తియ్యని చట్ని వేసి దాని పైన పెసలు,ఉల్లిపముక్కలు వేసి దాని పైన పెరుగు వేసి పైన సేవ్ ,కొత్తిమీర చల్లాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-6571802353816013422013-02-05T11:08:00.001+05:302013-02-05T11:08:14.876+05:30

వంకాయ పులుసు కావలసినవి  వంకాయ పులుసు

వంకాయలు పెద్దవి 2

పచ్చిమిరపకాయలు 5

చింతపండు చిన్న ముద్దా

వెల్లుల్లి రేకలు 4

ఎండుమిర్చ్చి 4

జీలకర్ర,ఆవాలు,పోపుకి సరిపడా

కొత్తిమీర కట్ట 1

కరివేపాకు 2 రెమ్మలు

పసుపు చిటికెడు

తయారుచేయువిధానం వంకాయలు కత్తితో గాటు పెట్టి అందులో వెల్లుల్లి రేకలు,పచ్చిమిరపకాయముక్కలు గుచ్చి వంకాయకి నూనె రాసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి

కాల్చిన వంకాయను నీళ్ళతో కడిగితే పైన పొట్టు పోతుంది

ఉడికించిన వంకాయను మెత్తగా చేసి చింతపండు పులుసు కలిపి ఉప్పు,పసుపు కలపాలి

స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు,జీలకర్ర,ఎందుమిర్చ్చి,వేయించి పోపు వేయించి కరివేపాకు వేసి కలపాలి

చివరగా కొత్తిమీర చల్లుకుంటే వంకాయ పులుసు రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-3556533500118437432013-02-05T10:44:00.001+05:302013-02-05T10:44:02.585+05:30

కార్న్ ప్లెక్స్ మిక్సర్ కావలసినవి కార్న్ ప్లేక్స్ మిక్సర్

కార్న్ ప్లేక్స్ 1/4 కేజీ

పల్లీలు 100 గ్రామ్స్

పుట్నాలు 100 గ్రామ్స్

బూంది 100 గ్రామ్

సన్న కారపూస 50 గ్రామ్స్

మిరియాలపొడి 1 స్పూన్

పంచదార 1 స్పూన్

ఉప్పు 1 స్పూన్

నూనె వేయించడానికి సరిపడా

కరివేపాకు

తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగేక కార్న్ ప్లేక్స్ వేయించి పేపర్ మీద పోస్తే అదనపు నూనె పేపర్‌కి ఉండిపోతుంది

కొంచెం నూనెలో పల్లీలు,.పుట్నాలు వేయించుకోవాలి

ఒక బౌల్ తీసుకుని కార్న్ ప్లేక్స్,పల్లీలు,పుట్నాలు,బూంది ,కారపూస,మిరియాలపొడి,పంచదార,ఉప్పు కరివేపాకు, కలిపితే కార్న్ ప్లేక్స్ మిక్సర్ రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-20957566918493408472013-02-01T19:34:00.003+05:302013-02-01T19:34:57.769+05:30

అరటికాయ పచ్చడి కావలసినవి అరటికాయ పచ్చడి

అరటికాయలు 2

కారం 1/2 కప్

అవాలపొడి 1/2 కప్

మెంతిపొడి 2 స్పూన్స్

నిమ్మకాయలు 4

నూనె 1/4 కిలో

ఉప్పు తగినంత

తయారుచేయువిధానం అరటికాయముక్కలు సన్నగా తరుక్కుని నూనెలో ఎర్రగా వేయించాలి

ఒక బౌల్ తీసుకుని కారం,ఉప్పు,అవాలపొడి,మెంతిపొడి నిమ్మరసం నూనె వేసి బాగా కలిపి అరటికాయ ముక్కలు కలిపి పెట్టుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-41741283219272795142013-02-01T19:18:00.001+05:302013-02-01T19:18:14.786+05:30

కాకరకాయ పచ్చడికి కావలసినవి కాకరకాయ చట్ని

కాకరకాయలు 1/2 కిలో

కారం 1/2 కప్

నువ్వులపొడి 1/2 కప్

ఉప్పు 1/2 కప్

నిమ్మరసం 1 కప్

ధనియాలపొడి 1 స్పూన్

జీలకర్రపొడి 1 స్పూన్

పసుపు 1 స్పూన్

నూనె 1/4 కేజీ

తయారుచేయువిధానం కాకరకాయలల్ని చక్రాల్లా తరిగి పసుపు/.ఉప్పు కలిపి 10 నిమిషాలు ఉంచి నీటిని పిండేయ్యాలి చేదు పోతుంది

స్టవ్ మీద బాణలి పెట్టి 4స్పూన్ల నూనె వేసి కాకరకాయ ముక్కలు బాగా వేయించాలి

ఒక బౌల్ తీసుకుని కారం.,ఉప్పు,నువ్వులపొడి,జీలకర్రపొడి,ధనియపొడి,నిమ్మరసం నూనె వేసి కలిపి వేగిన కాకరకాయ ముక్కలువేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఇది వారం,పది రోజులు ఉంటుంది

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-69213186321405410732013-02-01T11:38:00.000+05:302013-02-01T11:38:03.214+05:30

కుర్కురే కాజూ కావలసినవి కుర్ కురు కాజూ

బియ్యంపిండి 1/2 కప్

మైదా 1/2 కప్

నూపప్పు 1/4 కప్

కారం 1 స్పూన్

మిరియాలపొడి చిటికెడు

బొంబాయి రవ్వ 1/4 కప్

ఉప్పు తగినంత

కాజు 20

నూనె వేయించడానికి సరిపడా తయారుచేయువిధానం మైదా,బియ్యంపిండి తీసుకుని కారం,మిరియాలపొడి,ఉప్పు కలుపుకుని తగినన్ని నీరు పోసి ముద్దా చేసుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసుకుని ముద్దచేసుకున్న పిండిలో జీడిపప్పు పెట్టి చిన్న ఉండ తీసుకుని నూపప్పులో దొర్లించి నూనెలో వేయిస్తే కుర్ కుర్ కాజు రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-33839258631150282132013-02-01T11:22:00.003+05:302013-02-01T19:18:47.232+05:30

సెవెన్ కప్స్ కావలసినవి సెవన్ కప్స్

శనగపిండి 1 కప్

నెయ్యి 1 కప్

కొబ్బరి తురుము 1 కప్

పాలు 1 కప్

పంచదార 3 కప్పులు

తయారుచేయువిధానం కప్పులో సగంనెయ్యి వేసి వేడి చేసి సెనగపిండి కమ్మని వాసన వచ్చేల వేయించాలి స్టవ్ మీద మూకుడు పెట్టి పంచదారవేసి 1/2 కప్ నీళ్ళు పోసి కరిగించాలి బాగా కరిగేక సెనగపిండి,కొబ్బరి,పాలు కలిపి మిగిలిన నెయ్యి కొద్ది,కొద్దిగా వేస్తూ కలుపుతూ బాగా దగ్గర పడ్డాక ప్లేటులో పరచి ముక్కలు కట్ చేసుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-14803039392867689192013-02-01T11:06:00.001+05:302013-02-01T11:06:12.887+05:30

కేరట్ పాయసం కావలసినవి  కేరట్ పాయసం

1 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు

1 1/2 కప్ కేరెట్ తురుము

1 కప్ పంచదార

చిటికెడు కుంకుం పువ్వు

బాదాం పప్పులు 10

తయారుచేయువిధాన,ము ముందుగ అర కప్ పాలులో కుంకుం పువ్వు వేసి అరగంట నానపెట్టాలి

ఒక పాన్ తీసుకుని కేరట్ తురుము వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి

పాలు ఇంకో గిన్నెలో 20 నిమిషాలు మరగించాలి

బాదాం నానా పెట్టి తొక్క తీసి బద్దలు చేసి పెట్టుకోవాలి మరిగిన పాలల్లో ఉడికించిన కేరట్ తురుము,పంచదార,బాదాం ,కుంకుం పువ్వు కలిపినా పాలు కలిపి 10 నిమిషాలు మరిగిస్తే కేరట్ పాయసం రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-1895740332401766832012-12-25T11:19:00.004+05:302012-12-28T17:14:27.430+05:30

కావలసినవి డ్రై ఫ్రూట్ కేకు

మైదా 1 కప్

ఎగ్స్ [గుడ్లు] 2

కోకో పౌడర్ 2 స్పూన్స్

వెన్న 4 స్పూన్స్

చక్కర పొడి 4 స్పూన్స్

బేకింగ్ పౌడర్ 1 స్పూన్

క్రీమ్ 2 స్పూన్స్

బాదాం,కాజు,అక్రోటు, కిస్మిస్ 1/2 కప్

తయారీ మైదా జల్లించి కోకోపొడిబేకింగ్ పౌడర్ కలిపి పెట్టుకోవాలి

ఒక బౌల్ తీసుకుని వెన్న,బాగా గిలకొట్టి చక్కర పొడి వేసి చక్కర కరిగే వరకు గిలకొట్టాలి గుడ్లు కూడా వేసి మరి కాసేపు కలిపి కొద్ది కొద్ది గా మైదా వేస్తూ బాగా కలిసేవరకు కలపాలి

180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఓవెన్ సెట్ చేసుకోవాలి పాన్ కి వెన్న రాసి ఈ పిండి వేసి సమానంగా పరచి 35 నిమిషాలు బెక్ చెయ్యాలి చల్లారిన తరువాత చిలికిన క్రీమ్ వేసి కేక్ మీద ఐసింగ్ తరువాత చెయ్యాలి డ్రై ఫ్రూట్ అన్ని డెకరేట్ చేస్తే డ్రై ఫ్రూట్ కేక్ రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-51453612154673565762012-12-13T18:20:00.001+05:302012-12-13T18:26:24.022+05:30

ఉప్పు నీళ్ళు గొంతులో పోసుకుని గూడా గూడా అని పుకిలిస్తే గొంతు నెప్పి తగ్గుతుంది .

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-76565111034641604462012-11-29T20:03:00.001+05:302012-12-05T08:54:04.743+05:30

కావలసినవి  సన్న కారప్పూస

సెనగపిండి 1 కప్

కారం 1 స్పూన్

ఉప్పు తగినంత

నూనె వేయించడానికి సరిపడా

తయారుచేయువిధానం శనగపిండి జల్లించుకునిఉప్పు,కారం వేసి తగినన్ని నీరు పోసి మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా మెత్తగా కలుపుకుని మురుకుల గొట్టం[ చిన్న రంద్రాలు ]ఉన్నది తీసుకుని అందులోనిమ్మకాయంత పిండి పెట్టి నూనె వేడి అయ్యాక వేయించుకోవాలి ఇష్టమైన వాళ్ళు వాము పొడి వేసుకోవచ్చు

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-91394158785860075842012-11-27T12:24:00.005+05:302012-11-27T12:24:58.123+05:30

కావలసినవి  మైసూర్ బొండా

సెనగపిండి 1 కప్

ఉల్లిపాయ 1

కొత్తిమీర చిన్న కట్ట

పెరుగు పావు కప్

మిరియాలు 10

అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

కొబ్బరి చిన్నముక్క

ఉప్పు సరిపడా

బేకింగ్ షోడ చిటికెడు

తయారుచేయువిధానం కొబ్బరి చిన్నముక్కలు చెయ్యాలి ,మిరియాలు కచ్చా పచ్చా గా చెయ్యాలి,ఉల్లిపాయ సన్నగా కట్ చెయ్యాలి

ఒక గిన్నెలో శనగపిండి ,పెరుగు,అల్లం,వెల్లుల్లిపేస్ట్,కొత్తిమీర,కారం,,ఉప్పు, బేకింగ్ షోడ ,ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కలిపి పెట్టుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక బొండాలు వేయించుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-7980913923717439092012-11-27T12:05:00.001+05:302012-11-27T12:05:19.132+05:30

కావలసినవి పన్నీరు మిర్చి బజ్జి

బజ్జిమిర్చి [లావు] 10

శనగపిండి కప్

వంట షోడ చిటికెడు

పన్నీరు ముక్కలు 50 గ్రామ్

ఆలు 1

కారం 1 స్పూన్

ఉప్పు సరిపడా

నూనె వేయించడానికి సరిపడా

అల్లం చిన్న ముక్క

కొత్తిమీర చిన్న కట్ట

తయారుచేయువిధానం పచ్చిమిర్చి మద్యలో చీల్చి పెట్టుకోవాలి ఆలు ఉడికించి ఆలు,పన్నీర్ మిక్సిలో వేసి మెత్తగా చేసి అల్లం,కొత్తిమీర,ఉప్పుకూడా వేసి ముద్ద చేసిపెట్టుకోవాలి

ఈ ముద్దని మిరపకాయలులో కూరి పెట్టాలి

ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, వంటసోడా ,కారం వేసి తగినన్ని నీరు పోసి బజ్జిపిండిలా కలపాలి

స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పన్నీర్ కూరిన మిరపకాయలు శనగ పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీస్తే కర కర లాడే పన్నీర్ మిర్చి బజ్జి రెడి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-37738707227602660992012-11-27T11:27:00.002+05:302012-11-27T11:27:25.068+05:30

కావలసినవి నూడుల్స్ పకోడీ

నూడుల్స్ 1/2 కిలో

ఉల్లిపాయ 1

పచ్చిమిర్చి 3

అల్లం చిన్నముక్క

కొత్తిమీరా చిన్నకట్ట

సెనగపిండి 1/2 కప్

బియ్యం 2 స్పూన్స్

బేకింగ్ షోడా చిటికెడు

కారం 1స్పూన్

నూనె వేయించడానికి సరిపడా

తయారుచేయువిధానం నూడుల్స్ తగినన్ని నీరు చేర్చి ఉడికించి వార్చి పక్కన పెట్టాలి ఉల్లిపాయ,అల్లం,పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి

ఒక గిన్నె తీసుకుని సెనగపిండి,బియ్యంపిండి,బేకింగ్ షోడ, ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం ముక్కలు వేసి నూడుల్స్ ,ఉప్పు,కారం వేసి తగినన్ని నీరు చేర్చి పకోడీ పిండి కలపాలి

. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి పకోడీలు వేయించుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-29762963872508337602012-11-12T17:12:00.000+05:302012-11-12T17:12:01.313+05:30

అందరికి దీపావళి శుభాకాంక్షలు [ తీపివంటలుతో ]

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-15363157372504076942012-11-12T17:09:00.001+05:302012-11-12T17:09:20.320+05:30

కావలసినవి బాదం బర్ఫ్హి

బాదం 1 కప్

చక్కెర 1

నెయ్యి 2 స్పూన్స్

తయారుచేయువిధానం 2. 3 గంటలముండు బాదం నానపెట్టి పైన తొక్క తీయ్యాలి పప్పుని మిక్సిలో వేసి మెత్తగా చేసి చక్కర కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ ఉండాలి దగ్గర పడ్డాకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేటుకి నెయ్యి రాసి పిండి మొత్తం పరచి ముక్కలు కట్ చేసుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2792660133305518271.post-71465721792506148542012-11-12T16:47:00.002+05:302012-11-12T16:47:39.342+05:30

కావలసినవి బేసిన్ లడ్డు

సెనగపిండి 2 కప్

పంచదార 1 1/2 కప్

నెయ్యి 1/2 కప్

యాలకులపొడి ఆఫ్ స్పూన్

తయారుచేయువిధానం పంచదార మిక్సిలో పౌడర్ చెయ్యాలి , స్టవ్ మీద బాణలి పెట్టినెయ్యి వేసి కరిగేక సెనగపిండి వేసి కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి పంచదార,యాలకులపొడి వేసి 2 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డూలు చేసుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-90447495087436135452012-11-02T11:52:00.003+05:302012-11-02T11:52:33.005+05:30

కెరట,కొబ్బరి బూరెలు

కావలసినవి

కేరట్ తురుము 1 కప్

కొబ్బరి తురుము 1 కప్

పంచదార 1 1/2

యాలకుల పొడి 1/2 స్పూన్

జీడిపప్పు కావలసినంత

మినపప్పు 1 కప్

బియ్యం 2 కప్

నూనె వేయించడానికి సరిపడా

తయారు చేయువిధానం ముందుగా బియ్యం,మినపప్పు 4 గంటలు నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి 1 గంట నానితే బూరెలు బాగా వస్తాయి

స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి కెరట,కొబ్బరి తురుము వేసి పచ్చి వాసనా పోయే దాక వేయించి పంచదార వేసి కరిగి ముద్ద అయ్యేదాకా అడుగు అంటకుండా కలపాలి

నూనె వేడి చేసుకుని కొబ్బరి,కెరట ఉండలు మినపిండిలో ముంచి బూరెలు దోరగా వేయించుకోవాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-3400361189153796862012-11-02T11:28:00.001+05:302012-11-02T11:28:13.292+05:30

మొలకెత్తిన పెసల చాప్స్

కావలసినవి

మొలకెత్తిన పెసలు 1కప్

బంగాలదుంపలు 2

బ్రెడ్ పౌడర్ 1/2 కప్

ఉల్లిపాయ 2

అల్లం ముక్క చిన్నది

పచ్చిమిర్చి 4

ఉప్పు తగినంత

జీలకర్ర 1 స్పూన్

కారం 1/2 స్పూన్

నూన్ వేయించడానికి సరిపడా

తయారుచేయువిధానం బంగాళదుంప ఉడికించి ముద్ద చేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ,మిర్చి,అల్లం కలిపి పెసలు,ఉప్పు,కారం,జీలకర్ర కలిపి పెట్టుకోవాలి

స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని వడలా చేసుకుని రెండు వేపులా దోరగా వేయించుకుని చెట్నీ తో సర్వ్ చెయ్యాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-32263641050653392642012-11-02T10:37:00.002+05:302012-11-02T10:37:18.395+05:30

కావలసినవి   సొరకాయ [ అనపకాయ] పాన్ కేక్

తురిమిన సొరకాయ 1 కప్

బొంబాయి రవ్వ 1 కప్

శనగపిండి 1/4 కప్

అల్లం ముక్క చిన్నది

పచ్చిమిర్చి 4

పెరుగు 1 కప్

కారం 1 స్పూన్

ఉప్పు సరిపడా

తయారుచేయువిధానం అల్లం.,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్ లో సొరకాయ తురుము,రవ్వ,శనగపిండి ,కట్ చేసుకున్న అల్లం,పచ్చిమిర్చి ,ఉప్పు,కారం,పెరుగు వేసి తగినన్ని నీళ్ళు పోసి దోస పిండిలా కలుపుకోవాలి

పెనం వేడి చేసి పల్చగా దోస వేసుకుని రెండు వేపులా నూనె వేసి పైన సొరకాయ తురుము చల్లుకుని రెండు వేపులా కొంచెం కర,కర లాడేలా వేయిస్తే బాగుంటుంది

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-53949565295674229272012-10-24T10:12:00.005+05:302012-10-24T10:12:56.313+05:30

అందరికి విందు పసందు దసరా శుభాకాంక్షలు

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2792660133305518271.post-10075007090325256022012-09-27T11:22:00.003+05:302012-09-27T11:22:32.879+05:30

జీడిపప్పు కూర

కావలసినవి

జీడిపప్పు 1 కప్ ఉల్లిపాయలు 2 టమోట 1 అల్లం చిన్నముక్క గసగసాలు 2 స్పూన్స్ జీడిపప్పు 2 స్పూన్స్ నుపప్పు 2స్పూన్స్ గరం మసాలాపొడి 1 స్పూన్ కారం 2స్పూన్స్ నూనె సరిపడా ఉప్పు సరిపడా కొత్తిమీర 1 కట్ట

తయారుచేయువిదానం ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి టమాట ప్యూరి చేసుకోవాలి గసగసాలు .,జీడిపప్పు.,నూపప్పు .,అల్లం,.కారం గరం మసాల మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ,.స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యేక ఉల్లిపాయ ముక్కలు వేయించి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి తరువాత టమాట ప్యూరి వెయ్యాలి ఉప్పు కలిపి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి

Suseelahttp://www.blogger.com/profile/05152063344478982850noreply@blogger.com0