నేను చేసిన యాత్రలు

నా మొదటి యాత్ర తమిళనాడులోని కొన్ని ఆలయాలతో ప్రారంభించాము.
attachment (640×480)

మేము 11 మంది  తమిళనాడు యాత్రలకి  హైదరాబాద్  నుంచి చెన్నై వెళ్ళాం చెన్నై నుంచి కన్యాకుమారి వెళ్ళాం.వివేకానంద రాక్  మెమోరియల్ ,కన్యాకుమారి పాదం ,గుడి చూసాంవేక్స్ మ్వుజియం  వేక్స్ తో చేసిన  బొమ్మలు చాల బాగున్నాయి ముక్యంగా గాంధీగారు ,మదర్ తెరిస్సా .m .  s  సుబ్బలక్ష్మి మనుషులు నుంచున్నారా అనిపించింది

రామేశ్వరం
phamban bridjiవ్యాఖ్యను జోడించు

కన్యాకుమారి నుంచి సుచీంద్రంవెళ్ళాం అక్కడ బ్రహ్మ ,విష్ణు   ,మహేశ్వర్ గుడికి ప్రాముక్యుతఉంది సుచింద్రంలోగుడి దగ్గర షాప్ లో డిజిటల్ కెమెరా మర్చిపోయాను అక్కడ దేవుని మహిమో ఏమో మల్లి దొరికింది .ఆంజనేయస్వామి గుడి చూసుకుని  నాగర్ కొయిల్ వెళ్ళాం అక్కడ సుబ్రమణ్య స్వామి గుడికి ప్రతేకత ఉంది  అక్కడనుంచి తిరునేల్వేలు వెళ్ళాం అక్కడ కాంతిమతిదేవిగుడి,శివుడి గుడి చూసుకుని కుట్టాలం వెళ్ళాం అక్కడ జలపాతాలు చుస్తున్నకొద్దీచూడాలనిపించేఅంత అందంగా ఉన్నాయ్ అక్కడ పిల్లలు,పెద్దలు అందరు జలపాతాలకిందతడు స్తూ ఆనందంగా ఉన్నారు  అక్కడనుంచి టెన్ కాసి వెళ్ళాం శివుడి గుడి.,శివలింగం చాలా బాగుంటుంది
టెన్  కాసి నుంచి మదురై వచ్చాం మీనాక్షి దేవిని దర్శించుకుని శివుడ్ని దర్శనం చేసుకున్నాంఅమ్మవారి చీరలు వేలం వేస్తుంటే  వేలంపాట పాడి చీరలు కొనుక్కుని చాలా ఆనందపడిపోయాం
thanjaaoorవ్యాఖ్యను జోడించు
మదురై నుంచి ఫలని వెళ్ళాం అక్కడ సుబ్రమణ్యస్వామి గుడి చూసుకుని తిరుచ్చి వెళ్ళాంఅక్కడ కావేరి నది ఉంది అక్కడనుంచి జంబుకేశ్వరం లో శివాలయం చూసి తంజావూర్ వెళ్ళాం అక్కడ బ్రుగాదీస్వరం,మహారాజ ప్యాలెస్ చూసాం  అక్కడనుంచి రామేశ్వరం వెళ్ళాం అక్కడ రామనధస్వామి గుడి ,పర్వతవర్ధిని గుడి చూసి పాంబన్ బ్రిడ్జి చూసాం దేవాలయం లోని తీర్దాలు లో స్నానాలు చేసాం అవి మహాలక్ష్మి తీర్దం ,సావిత్రి తీర్దం ,గాయత్రీ తీర్దం సరస్వతి తీర్దం,సేతు మాధవతీర్దం ,గండమాదనతీర్దం ,కవచ తీర్దం ,నల తీర్దం నీల తీర్దం,,సంకర తీర్దం చక్ర తీర్దం ,బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్దం ,సూర్య తీర్దం ,చంద్ర తీర్దం ,గంగా తీర్దం ,యమునా తీర్దం ,గయా తీర్దం శివ తీర్దం ,సత్యమ్రుత తీర్దం ,సర్వ తీర్దం., కోటి తీర్దము లలో స్నానం చేసామురాముని చేత ప్రతిష్టిం పబడినది కనుక రామేశ్వరమని పేరు వచ్చినది  అచ్చట దేవ్వుడ్ని రామేశ్వరుడు,రామనాదుడు,రామలింగం అని పిలుస్తారు
ఈ తీర్దములన్నిదేవాలయం లోపలే 22 బావులు కలవు ఈ తీర్దములన్నిబావులలో స్నానం చేస్తే దేహ పరిసుబ్రతే కాకమనస్సు కుడా పునీత మగును ,ఈ తీర్ధములు పవిత్రమైనవేకాక ఔషధ గుణములు కలవి ,సర్వ దోషాలు పోతాయని అంటారు
   నేను చేసిన [చూసిన] కర్నాటక యాత్రలు  బెంగుళూర్ వెళ్లి అక్కడనుంచి కారులో వెళ్లేం మొదట మైసూర్ బయలుదేరాము ముందుగాశ్రీరంగపట్నం వెళ్లి శ్రీరంగనాధ స్వామిని దర్శించుకుని

శ్రీరంగనాధ స్వామి ఆదిశేషువు పై పవళించి తన నివాస స్తానం ఏర్పర్చుకునేను గంగా తీరమున మూడు రోజులు కానీ యమునా తీరమున అయిదు రోజులు కానీ గడిపిన వారికీ కావేరి యందొక మారు స్నానం చేసిన వారికీ పాప పరిహారం గలిగి మోక్షం సిద్దించును అనదిదర్సనం పవిత్రమైనది  అక్కడ గంధం చెక్కతో చేసినబొట్టు  పెట్టెలు .బొమ్మలు చాలా దొరుకుతాయి  అక్కడనుంచి మైసూరు వెళ్లేం అక్కడ స్వామిని దర్శించుకుని చాముండేశ్వరి అమ్మ వారిని దర్శించుకుని ప్యాలెస్కి వెళ్లేం  చాల బాగుంది  స్కాండల్ ఉడ్ ఆయిల్ ఫేక్టరీ గవర్నమెంట్ సిల్క్ ఫేక్టరీ మైసూరు సిల్క్ శారీస్ తీసుకున్నాం  మైసూరు సాందిల్  సోప్స్ తీసుకున్నాం జంతు ప్రదర్సన శాల.,తండి సడక్ ..చాముండి కొండలు .,లలిత మహల్ .,పెద్ద నంది చూసాం నేత్రానందకరమైన బృందావన గార్డెన్స్ పచ్చని మైదానాలు పరిమళ పుష్పాలు విద్యుదీపాలచే అలంకరించారు 
attachment (640×480)
maisuruవ్యాఖ్యను జోడించు

Kukke Subhramanya Swami
కుక్కేలో సుబ్ర్హమన్య స్వామిని చూసాము చాల మహిమ కల దేవాలయం అక్కడనుంచి ధర్మ స్తలి వెళ్ళాం మంజు నాధ స్వామి ని దర్శనం చేసుకున్నాం అ దేవాలయం ఎప్పుడుజనాలతో  చాల రష్ గా ఉంటుంది మేము క్యూలో ఉండగా ఒక సెక్యురిటి అతను మమ్మలిని[ నలుగురం ] సీనియర్ సిటిజన్ అనో ఏమో డైరెక్టుగా లోపలకు పంపడం చాల సంతోషం అయింది 
                                                     
                                                  dharma stali

ధర్మ స్తలి నుంచి మంగుళూరు వెళ్ళాం అక్కడ మంగళాదేవి టెంపుల్ .,కద్రి మంజు నాధు టెంపుల్ ,.మహా గణపతి టెంపుల్ చూసాం అక్కడ ఐస్ క్రీమ్స్ వెరైటీ బాగుంటాయి అని అంటారు  మేము తిన్నాం  అక్కడనుంచి కటిల్ వెళ్ళాం దుర్గా పరమేశ్వరి విగ్రహం చాల బాగుంది కటిల్ లో కారుకి చిన్న ఏక్సిడెంట్ కూడా అయింది ఎవరికీ ఏమి కాలేదు ,.అక్కడనుంచి ఉడిపి వెళ్ళాం కృష్ణ టెంపుల్ చూసాం 
వ్యాఖ్యను జోడించు
udipiవ్యాఖ్యను జోడించు

అక్కఅక్కడ నుంచి కుందాపూర్ వెళ్లి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహండ నుంచి కుందాపూర్ వెళ్లి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం
                                        కుందాపూర్      
కుందాపూర్ లో ఆంజనేయ స్వామి విగ్రహం చూసి మురుడేస్వర్ వెళ్ళాం అగుడి చాల పెద్దది 4.,5  కిలో మీటర్ దూరమైనా శివుడి విగ్రహం మెయిన్ రోడ్డు మీదకి కనిపించింది చాల పెద్ద విగ్రహం .మురుడేస్వర్ స్వామి దర్సనం చేసుకున్నాం అ దేవాలయం చాలా ప్రసాంతంగా ఉన్నది

murudeswar gudi lopala వ్యాఖ్యను జోడించు
మురుడేస్వర్ నుంచి గోకర్ణం వెళ్ళాం మహాబలేశ్వర స్వామిని చూసాం అక్కడ రావణాసురుడు తెచ్చిన శివుని ఆత్మలింగం ప్రతేకత అందరం పాలతో.నీళ్ళతో.విభూదితో శివ లింగానికి అభిషేకం చేసాం 
గోకర్ణ నుంచి మల్లి మురుదేస్వర్ వచ్చి కొల్లూరు వెళ్ళాం అక్కడ మూకాంబికదేవి అమ్మ వారిని దర్శించుకుని సోమేశ్వర్ వెళ్ళాం శ్రీ సోమేశ్వర స్వామిని దర్సనం చేసుకుని  అక్కడికి దగ్గరలో అఘుమ్బేలో సన్ సెట్ చూసి శ్రిమ్గేరి వెళ్ళాం  శృంగేరి ఈ గుడి తుంగా నది తీరాన ఉన్నది ప్రశిద్దశైవ వేదాంతి శ్రీ శంకరాచార్యులచే స్టాపిమ్పబడిన ప్రధాన మఠం ఇచ్చట కలదు శారదాదేవి విగ్రహం చాలా బాగుంది దేవస్తానం చాలా పెద్దది కొన్ని వేలమందికి అన్నదానం చేస్తో ఉంటారు అక్కడ అమ్మవారికి కుంకుం పూజ చేసుకున్నాం 
శృంగేరి నుంచి కళాస వెళ్ళాం అక్కడ  శ్రీ కలసేశ్వర స్వామిటెంపుల్ చూసుకుని హొరనాడు వెళ్ళాం అన్నపూర్ణాదేవి

kalasa
వ్యాఖ్యను జోడించు
horanaadu వ్యాఖ్యను జోడించు
హొరనాడు అన్నపూర్ణ దేవి ఆలయం చాలా పెద్దది అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరు అన్నపూర్ణాదేవి ప్రసాదం భోజనం చేసి వెడతారు ,..అక్కడ నుంచి  చిక్కమగులుర్ లో కాఫీ గార్డెన్స్ టీ గార్డెన్స్ చూసాము అక్కడనుంచి బేలూర్ వెళ్ళాం ఇచ్చట చేన్నకేస్యరాలయము హోయసల రాజైన విష్ట్నువర్ధను నిచె నిర్మింపబడి పోసిమ్పబడినది ఇందలి అందమైన శిల్ప నైపుణ్యమునకు కారణభూతుడు అమరశిల్పి జక్కనాచార్యుడు అక్కడ మహా విష్ట్ను టెంపుల్ చూసి హోలిబీడు వెళ్లేం హాలిబీడు శిల్పకళా ఖండం ఇది భారత శిల్ప్హ శాస్త్రమునకు మణిపూస శిల్ప చాతుర్యం నందును వైభవం నందును దాని కదియే సాటి అంటారు ఇక్కడ శ్రీ వైషేస్వరుడు,,,శంతేస్వరుడు కొలువై ఉన్నారు హాలిబీడు శిల్పకళా ఖండం ఇది భారత శిల్ప్హ శాస్త్రమునకు మణిపూస శిల్ప చాతుర్యం నందును వైభవం నందును దాని కదియే సాటి అంటారు ఇక్కడ శ్రీ వైషేస్వరుడు,,,శంతేస్వరుడు కొలువై ఉన్నారు హాలిబీడు శిల్పకళా ఖండం ఇది భారత శిల్ప్హ శాస్త్రమునకు మణిపూస శిల్ప చాతుర్యం నందును వైభవం నందును దాని కదియే సాటి అంటారు ఇక్కడ శ్రీ వైషేస్వరుడు,,,శంతేస్వరుడు కొలువై ఉన్నారు అక్కడనుంచి సోమనాధ పురం .,,శ్రవణ బెలగోళ ..శివ సంద్రం జోగ్ జలపాతము భందిపుర .,తల కావేరి  చూసాము 

manjunadha cinimalo chusina kotilimgaaluవ్యాఖ్యను జోడించు
బెంగుళూర్ కి దగ్గరలో ఉన్న కోటిలింగా లు .,బంగారుపేట ,మల్కోటి కమ్మసంద్ర .,చిక్క తిరుపతి,.,. తిరుమల  చూసాం కేంఫోర్ట్ జ్యోతి ర్లింగాలుమొత్తం అన్ని లింగాలు ఒకచోట ఉండటం విశేషం చాలా బాగుంటాయి .,రాగి గుట్ట టెంపుల్ కుడా చూసాం

ఏలూరు దగ్గర ఉన్న ద్వారకా తిరుమల [చిన్న తిరుపతి ] వెళ్ళాము చాల సార్లు
dwaraka tirumala lo annamayya statyuవ్యాఖ్యను జోడించు

ద్వారకా తిరుమలకి దగ్గరగా ఉన్న మద్ది ఆంజనేయ స్వామి గుడికి కుడా వెళ్ళాం

గోదావరి తీరాన ఉన్న అంతర్వేది లో నర్శిహ స్వామి

హైదరాబాదు దగ్గరలో వేములవాడ లో శివుడు ఆలయము

హైదరాబాదు దగ్గరలో  అనంతగిరి పద్మనాభుడు ఆలయము

హైదరాబాదు దగ్గరలో దిండుగల్  ఆంజనేయ స్వామిఆలయము  సచిదానందస్వామి ఆశ్రమంలో

నిజామాబాద్ దగ్గర బాసర లో సరస్వతి దేవి ఆలయము

జేడ్చర్ల దగ్గర వెంకటేశ్వర స్వామి  ఆలయము చాలా పురాతన మైనది

పర్వత పురంలో లక్ష్మి నరశింహ స్వామి టెంపుల్

యూనివర్సిటి దగ్గర సరస్వతి టెంపుల్
బంజారా హిల్ రోడ్ నే ..12  జగన్నాధ ఆలయం 

గాంధి హాస్పటల్ ఎదురుగా ఉన్న సరస్వతి టెంపుల్
మెదక్  దగ్గర ఏడుపాయలు  వనదేవత టెంపుల్   ,దుర్గాదేవి టెంపుల్

మోజీ ఫిలిం సిటీ దగ్గర శాంఘి టెంపుల్ వెంకటేశ్వర స్వామి

షామీర్ పేట లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దది

నాగోలు లో వెంకటేశ్వరస్వామి మందిరము

హైదరాబాద్ లో చూసిన దేవాలయాలు బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి
చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీసాల దేవుడంటారు 

దిల్ షుక్ నగర్  సాయిబాబా మందిర్

తాడుబండ ఆంజనేయ స్వామి గుడి

సంతోషి మాతా టెంపుల్స్ ,,,,,,బడే చౌడి [కోటిలో] ,.  అమీర్ పేటలో ,,దిల్ షుక్ నగర్లో   బస్సు స్టాండ్ పక్క సందులో
వెస్ట్ మారేడు పల్లిలో

కొత్త పేట అష్ట లక్ష్మి టెంపుల్
బంజారాహిల్ లో పెద్దమ్మ తల్లి గుడి 

పంజా గుట్ట సాయిబాబా మందిర్

యాదగిరి గుట్ట లక్ష్మి నరశింహ స్వామి టెంపుల్

yadagiri guttaవ్యాఖ్యను జోడించు
yadagiriguttaజోడించు

కీసర గుట్ట శివుని టెంపుల్

వెస్ట్ గోదావరి లో ముఖ్య మైనవి ముందుగామా నాన్న గారైన  s.s.n.పంతులుగారు పుట్టి ,పెరిగిన ఊరైన మొగల్తుర్ ,నర్సాపూర్  లో ముఖ్యమైనవి

వెంకటేశ్వర స్వామి ఆలయం                            మొగల్తుర్
రాజగోపాల స్వామి ఆలయం స్టీమర్ రోడ్              నర్సాపురం
పార్వతి అమరేశ్వర స్వామి ఆలయం గోదావరి ఒడ్డున నర్సాపురం
మదన గోపాలస్వామి ఆలయం గాంధీ బొమ్మ దగ్గర నర్సాపురం
కపిల మల్లేశ్వర స్వామి ఆలయం గాంధీ బొమ్మ దగ్గర నర్సాపురం
ఎంబర్ మన్నార్ కోవెల కోవెల వీధి                      నర్సాపురం
జగన్నాధ స్వామిఆలయం రుస్తుంబాద               నర్సాపురం
పార్వతి విశ్వేశ్వర ఆలయం రుస్తుంబాధ                   నర్సాపురం
వల్లి,దేవసేన సమేత సుబ్ర్హమన్య స్వామి ఆలయం రుస్తుంబాద నర్సాపురం
గోగులమ్మ అమ్మవారి టెంపుల్ రుస్తుంబాద                           నర్సాపురం
కొండాలమ్మ గుడి y.n. కాలేజి దగ్గర  గోదావరి ఒడ్డున                   నర్సాపురం
కనకదుర్గా గుడి బస్ స్టాండ్ దగ్గర                                              నర్సాపురం
వరాల వెంకటేశ్వర స్వామి గుడి పాతబజార్                                 నర్సాపురం
దుర్గా లక్ష్మనేశ్వర స్వామి ఆలయం                                                 లక్ష్మనేశ్వరం
ముత్యాలమ్మ అమ్మవారి గుడి                                                   ముత్యాలపల్లి
భువనేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం                              ముత్యాల పల్లి
క్షీర  రామలింగేశ్వర స్వామి ఆలయం పెద్దగోపురం బస్ స్టాండ్ దగ్గర       పాలకొల్లు
శని దేవాలయం పాలకొల్లు
అష్ట భుజ లక్ష్మి నారాయణ స్వామి ఆలయం చిన్నగోపురం                 పాలకొల్లు
కనక దుర్గా దేవి  దేవాలయం ఎడ్ల బజార్ పాలకొల్లు
పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎడ్ల బజార్                      పాలకొల్లు
రామలింగేశ్వర స్వామి ఆలయం ఆచంట
మహిషాసుర వర్దిని సమేత నగరేశ్వర స్వామి ఆలయం              పెనుగొండ
శ్రీ లక్ష్మి దేవి ఆలయం .,అష్ట లక్ష్మి ఆలయం                        పెనుగొండ
వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం                                   పెనుగొండ
నరశింహ స్వామి ఆలయం                                                            తీపర్రు
ఎల్లరమ్మ అమ్మవారి ఆలయం                   మండపాక
కుమారస్వామి ఆలయం                          చేబ్రోలు
నరశింహ స్వామి ఆలయం                 i.s.జగన్నాధ పురం
ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయం          జుత్తిగ
నత్హా రామేశ్వర స్వామి ఆలయం               నత్హా రామేశ్వరం
పాలేస్వరస్వామి ఆలయం                           ఇరగవరం
కపిలా మల్లేశ్వరస్వామి ఆలయం            మల్లేస్వరం

ఆంజనేయ స్వామి ఆలయం             గుతైన దీవి
వెంకటేశ్వర స్వామి                 ద్వారకా తిరుమల
ఈస్వరాలయం                             పట్టిసీమ
 భక్తాంజనేయ స్వామి                 గుటాల

ఈస్ట్ గోదావరిలో ముఖ్యమైనవి కొన్ని

అన్నవరం  రమాసత్యన్నారాయణ స్వామి దేవస్తానం
అష్టా దశ శక్తీ పీఠాలు        పిఠాపురం 
కుంతి మాధవ స్వామి ఆలయం             పిటాపురం

కుక్కుటేశ్వర ఆలయం                          పిటాపురం

దత్హాత్రేయ స్వామి ఆలయం                     పిటాపురం

బాల త్రిపురసుందరి సమేత చాణుక్య కుమారారామ బీమేశ్వర స్వామి ఆలయం   సామర్లకోట
ఆంజనేయ స్వామి ఆలయం  సామర్లకోట

భీమేశ్వర స్వామి ఆలయం              ద్రాక్షారామం

అమరగిరి [పాండవుల మెట్ట ]          పెద్దాపురం 
సూర్యనారాయణస్వామి ఆలయం       పెద్దాపురం 
శనీశ్వరస్వామి ఆలయం                  పెద్దాపురం
సుబ్ర్హమన్యస్వామి ఆలయం               పెద్దాపురం

సోమేశ్వర స్వామి ఆలయం             వెల్ల

సూర్యనారాయణ స్వామి ఆలయం     గొల్లల మావిడాడ
శ్రీ రామచంద్ర మూర్తి ఆలయం          గొల్లల మావిడాడ

వేణుగోపాలస్వామి  ఆలయం         సహాపురం

వేణుగోపాలస్వామి ఆలయం         రాయవరం

సుబ్రమణ్య స్వామి ఆలయం        బిక్కవోలు

సోమేశ్వర సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం     పందలపాక

సోమేశ్వర స్వామి ఆలయం      కోటిపల్లి  

కోటిలింగేశ్వర స్వామి అలాయం        కోటిపల్లి

వెంకటేశ్వర  స్వామి ఆలయం         గోకవరం [తంటికొండ

భావన్నారాయణ స్వామి ఆలయం      సర్పవరం

వెంకటేశ్వరస్వామి ఆలయం                 వాడపల్లి    ]

లక్ష్మి నరశింహ స్వామి ఆలయం           కోరుకొండ

నరశింహ స్వామి ఆలయం                పుట్టుకొండ [పెదపూడి ]
ఆంజనేయ స్వామి ఆలయం             వాలు తిమ్మాపురం

వేణుగోపాలస్వామి        కొమరగిరి [ఐ .పోలవరం ]

జగన్మోహిని స్వామి  ఆలయం     ర్యాలి
ఈశ్వరాలయం  ఆలయం           ర్యాలి

వినాయక  స్వామి అలాయం       యానం

భూసమేత వెంకటేశ్వర ఆలయం      అమలాపురం
ఉమాసమేత కొప్పెస్వరస్వామి ఆలయం    పలివెల
మందేస్వర స్వామి ఆలయం            మందపల్లి
బ్రహ్మేశ్వర స్వామి ఆలయం             మందపల్లి
నాగేశ్వర స్వామి ఆలయం                మందపల్లి
బాల  బాలాజీ దేవస్తానం                   అప్పన్న  పల్లి
లక్ష్మి నరశిమస్వామి  ఆలయం         అంతర్వేది
వినాయక స్వామి ఆలయం               అయినవిల్లి
సిద్ది వినాయక స్వామి టెంపుల్          పులగుర్త
ఆంజనేయ స్వామి ఆలయం             కడలి
సోమేశ్వర స్వామి ఆలయం             మురమండ
ఉమా సురేశ్వర  స్వామి ఆలయం      ముమ్మిడివరం
క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్            ముక్తేశ్వరం
కోదండ రామస్వామి ఆలయం               నడవపల్లి   
వీరభద్ర స్వామి టెంపుల్                      మురమళ్ళ
భద్రకాళి అమ్మ వారి  టెంపుల్                మురమళ్ళ

బాల త్రిపుర సుందరి టెంపుల్        ఉప్పలగుప్తం [బీమనపల్లి

శివాలయం ..అమ్మ వారి టెంపుల్       శివకోడు

kanyakumari lo వ్యాఖ్యను జోడించు
అమర లింగేశ్వర స్వామి ఆలయం            అమరావతి [గుంటూరు]

కోయంబత్తూర్ లో చూడ తగ్గ ప్రదేశాలు   
అమారావతి రిజర్వ్యాయర్
వివోసి పార్క్
జు కోవై కొండట్టం అమ్యుజ్ మెంట్ పార్క్ 
బ్లాక్ తుమ్దర్తీం పార్క్
ఇందిరా గాంధి వైల్డ్ లైఫ్ సాంక్చూరి 
మంకీ ఫాల్స్
వైదేహి ఫాల్స్
ఇన్ఫెంట్ జీసస్ చర్చి [బాల యేసు చర్చి ]
ఇచ్చనారి వినాయక కోవెల
బన్నారి యమ్మ కోవెల
కర మాదై రంగంనాధ స్వామి కోవెల
పొల్లాచ్చి సుబ్రమణ్య స్వామి ఆలయం
రెడి మేడ్ వస్త్ర పరిశ్రమ ప్రసిద్ది కెక్కిన తిరుప్పూర్ 

కోయం బత్తూర్ దగ్గరలో చూడ దగ్గ ముఖ్యమైన ఆలయాలు 
పేరూర్ పట్టిస్వర స్వామి ఆలయం .పంచ నాయకి అమ్మవారు .పట్టీస్వర స్వామి .వారి స్వయంభూలింగ .63 శైవ నాయనార్ల విగ్రహాలు సహస్ర లింగం. భైరవ  సూర్య చంద్రుల విగ్రహాలు

ద్వాదశ జ్వోతి ర్లిమ్గాలు

సౌరాష్ట్రే  సోమనాధం   చ , శ్రీశైలే మల్లికార్జునం
ఉజ్జయిన్యాం  మహాకాల్ము   ఓంకారమమలేస్వరం
పరల్యాము వైద్య నాదము  చ, దాకిన్యాము    బీమశంకరం
సేతుబంధే  తు  రామేశం . నాగేశం   దారుకానవే
 నారానస్వం  తు   కేదారం  ఘ్రుస్త్నేసం   చ  శివాలయే
ఏతాని  జ్వోతిలిమ్గాని  సాయం ప్ర్హాత   పత్తేన్నరః
సప్త జన్మ కృతం   పాపం   స్మరనేన       వివస్యతి

అష్టా దశ శక్తీ పీఠాల దేవతలు   

శ్రీ శాంకరి దేవి ధ్యానం -శ్రీ సతీ శాంకరి దేవి త్రిం కోమలి పురస్తితా ఉత్తమాంగ ప్రభాగౌరీ  భక్త కామ  ఫలప్రదా 

కామాక్షి దేవి -   కాంచీపురాసిత్రే దేవి కామాక్షి  సర్వమంగాలా చింతా తన్మాత్ర  సంతుస్టా చిన్తితార్డా ఫలప్రదా  

శ్రీ శృంకులాదేవి ధ్యానం  ప్రద్యుమ్నే వంగారాజ్యయాం  శృంకుళానామ  భూషితే  విశ్వవిమోహితే దేవి శృంకుళాభంధనాసిని

  శ్రీ చాముండేశ్వరి దేవి ధ్యానం క్రౌంచాపురస్తితా మాతా చాముండా దుష్టనాసిని సర్వ సిద్ది   ప్రదాదేవి భక్త పాలన దీక్షితా   
శ్రీ కామరూపిణి దేవి ద్వ్యానం -కామరూపిణి విఖ్వ్యాతే హరిక్షేత్రే సనాతని యోనిముద్రా త్రిఖండేసి 
మాసే మాసే నిదర్శితా

 శ్రీ మాధవేశ్వరి దేవి ద్వ్యానం -మాధవేశ్వరి మాం గల్యే ప్రయాగ స్తలవాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని 

శ్రీ వైష్ణవి దేవి ద్వ్యానం =తుహినాద్రి స్తితా మాతా జ్యాలా ముఖీతి విశ్రుతా జ్యాలా మాలా ప్రభాదేవి జ్వ్య్నాన  వైరాగ్వ్య వర్దిని  

శ్రీమాంగల్య  గౌరీదేవి ద్వ్యానం =సర్వ మంగల  మాం గల్యే గయా  మామ్గాల్వే గౌరికా ఆర్దదా మోక్షదా దేవి అక్షయ ఫల  దాయిని 

శ్రీ విశాలక్ష్మి దేవి ద్వ్యానం =విశాలాక్షీ విక్వ్యాత  వారనాస్వం శివ  పార్స్వె నిరతాన్న  ప్రాదా త్రీచ  నిర్భాగ్య  జన

తొషిని 

శ్రీ సరస్వతి దేవి ద్వ్యానం =జ్ఞ్యనా ప్ర డాసతీ మాతా కాస్మిరీతు సరస్వతి మహా విద్వ్యా మహా మయా భుక్తి ముక్తి ప్రదాయిని  శ్రీ కామరూపిణి దేవి ద్వ్యానం =కామరూపిణి విఖ్వ్యాతే హరిక్షేత్రే సనాతని యోనిముద్రా త్రిఖండేసి
మాసే మాసే నిదర్శితా

 శ్రీ మాధవేశ్వరి దేవి ద్వ్యానం =మాధవేశ్వరి మాం గల్యే ప్రయాగ స్తలవాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని 

శ్రీ వైష్ణవి దేవి ద్వ్యానం =తుహినాద్రి స్తితా మాతా జ్యాలా ముఖీతి విశ్రుతా జ్యాలా మాలా ప్రభాదేవి జ్వ్య్నాన  వైరాగ్వ్య వర్దిని  

శ్రీమాంగల్య  గౌరీదేవి ద్వ్యానం =సర్వ మంగల  మాం గల్యే గయా  మామ్గాల్వే గౌరికా ఆర్దదా మోక్షదా దేవి అక్షయ ఫల  దాయిని 

శ్రీ విశాలక్ష్మి దేవి ద్వ్యానం =విశాలాక్షీ విక్వ్యాత  వారనాస్వం శివ  పార్స్వె నిరతాన్న  ప్రాదా త్రీచ  నిర్భాగ్య  జన  తొషిని 

శ్రీ సరస్వతి దేవి ద్వ్యానం =జ్ఞ్యనా ప్ర డాసతీ మాతా కాస్మిరీతు సరస్వతి మహా విద్వ్యా మహా మయా భుక్తి ముక్తి ప్రదాయిని         

శ్రీ మహాలక్ష్మి దేవి ద్వ్యానం =మహా లక్ష్మి బిదా దేవి కరవీర పుర స్తితా పురుషార్ద  పరదా మాతా సంపూర్నామ్రుత  వర్షిని 

శ్రీ ఎకావీరా దేవి ద్వ్యానం =ఎకావీరా మహా శక్తీ మహా గ్రామా గుహ స్తితా భవాని వీర విక్యాత  ధర్మ రక్షణ  తత్పరా 

శ్రీ మహంకాళి  దేవి ద్య్వానం =ఉజ్జైన్వ్యాం మహాకాళి మహాకాలేస్వరేస్వరి క్షిప్రా తీరస్తితమాతా వామ్చితార్డ  ప్రదాయిని

ద్వాదశ  జ్యోతిర్లింగ స్తోత్రము

సౌరాష్ట్ర ప్రదేసే విసదే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతం
భక్తిప్రదానాయ క్రుపావాతీర్ణం తం సోమనాదం శరణం ప్రఫద్యే 11

   శ్రీశైల శ్రుమ్గే విభుదాతి తుంగే  సి ముదావసంతం 1
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి  సంసారసముద్రసేతుం 11

అవంతికాయం  విహితావతారం ముక్తిప్రదానాయ  చ  సజ్జనానాం 1
అకాల మృత్యో ; పరిరక్షనార్డం వందే  మహాకాల మహాసురేసం ద్వాదశ  జ్యోతిర్లింగ స్తోత్రము 

అకాల మృత్యో ; పరిరక్షనార్డం వందే  మహాకాల మహాసురేసం 11

కావేరికానర్మ్మదయో  పవిత్రే   సమాగమే  సజ్జనతారనాయ
సదైవ మాందాత్యుపురే  వసంతం   ఓంకారమీశం    సివమేకమీడే  11 4

పూర్యోత్రె  ప్రజ్వాలికానిధానే  సదా వసంతం గిరిజాసమేతమం
సురాసురారాదితపాదపద్మం  శ్రివైద్యనాధం తమహం  నమామి 11 5

యం   డాకినిశాకిని సామాజై    నిశేవ్యమానం  పిశితాశానైష్హ
సదైవ  బీమాదిపదప్రశిద్దాం  తం శంకరం భుతహితం నమామి 11 6

సుతామ్రపర్లీజలరాశియోగే  .,నిబద్వ్ సేతుం నిసిఖైరసంఖ్యే
శ్రిరామాచంద్రేనా సమర్చితం  తం  రామేస్వరాక్యం  నియతం నమామి 11 7

యామ్యేసడంగే  నగరే తిరమ్యే  విభుషితాంగం  వివిడైస్చ భోగై
సద్భాక్తిముక్తి ప్రదమీసమేకం  శ్రినాగనాధం శరణం ప్రఫద్యే 11 8

సానందమానందవనే వసంతం ., ఆనందకందం  హతపాపబృమ్డం
నారానసీనాధ మనాధనాధం ,శ్రివిశ్వనాధం శ్రివిశ్వనాధం ,శరణం ప్రఫద్వే 11 9కావేరికానర్మ్మదయో  పవిత్రే   సమాగమే  సజ్జనతారనాయ

నారానసీనాధ మనాధనాధం ,శ్రివిశ్వనాధం శ్రివిశ్వనాధం ,శరణం ప్రఫద్వే 11 9

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి