అష్టా దశ శక్తీ పీఠాల దేవతలు


అష్టా దశ శక్తీ పీఠాల దేవతలు   

శ్రీ శాంకరి దేవి ధ్యానం -శ్రీ సతీ శాంకరి దేవి త్రిం కోమలి పురస్తితా ఉత్తమాంగ ప్రభాగౌరీ  భక్త కామ  ఫలప్రదా 

కామాక్షి దేవి -   కాంచీపురాసిత్రే దేవి కామాక్షి  సర్వమంగాలా చింతా తన్మాత్ర  సంతుస్టా చిన్తితార్డా ఫలప్రదా  

శ్రీ శృంకులాదేవి ధ్యానం  ప్రద్యుమ్నే వంగారాజ్యయాం  శృంకుళానామ  భూషితే  విశ్వవిమోహితే దేవి శృంకుళాభంధనాసిని

  శ్రీ చాముండేశ్వరి దేవి ధ్యానం క్రౌంచాపురస్తితా మాతా చాముండా దుష్టనాసిని సర్వ సిద్ది   ప్రదాదేవి భక్త పాలన దీక్షితా   
శ్రీ కామరూపిణి దేవి ద్వ్యానం -కామరూపిణి విఖ్వ్యాతే హరిక్షేత్రే సనాతని యోనిముద్రా త్రిఖండేసి 
మాసే మాసే నిదర్శితా

 శ్రీ మాధవేశ్వరి దేవి ద్వ్యానం -మాధవేశ్వరి మాం గల్యే ప్రయాగ స్తలవాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని 

శ్రీ వైష్ణవి దేవి ద్వ్యానం =తుహినాద్రి స్తితా మాతా జ్యాలా ముఖీతి విశ్రుతా జ్యాలా మాలా ప్రభాదేవి జ్వ్య్నాన  వైరాగ్వ్య వర్దిని  

శ్రీమాంగల్య  గౌరీదేవి ద్వ్యానం =సర్వ మంగల  మాం గల్యే గయా  మామ్గాల్వే గౌరికా ఆర్దదా మోక్షదా దేవి అక్షయ ఫల  దాయిని 

శ్రీ విశాలక్ష్మి దేవి ద్వ్యానం =విశాలాక్షీ విక్వ్యాత  వారనాస్వం శివ  పార్స్వె నిరతాన్న  ప్రాదా త్రీచ  నిర్భాగ్య  జన  తొషిని 

శ్రీ సరస్వతి దేవి ద్వ్యానం =జ్ఞ్యనా ప్ర డాసతీ మాతా కాస్మిరీతు సరస్వతి మహా విద్వ్యా మహా మయా భుక్తి ముక్తి ప్రదాయిని  శ్రీ కామరూపిణి దేవి ద్వ్యానం =కామరూపిణి విఖ్వ్యాతే హరిక్షేత్రే సనాతని యోనిముద్రా త్రిఖండేసి
మాసే మాసే నిదర్శితా

 శ్రీ మాధవేశ్వరి దేవి ద్వ్యానం =మాధవేశ్వరి మాం గల్యే ప్రయాగ స్తలవాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని 

శ్రీ వైష్ణవి దేవి ద్వ్యానం =తుహినాద్రి స్తితా మాతా జ్యాలా ముఖీతి విశ్రుతా జ్యాలా మాలా ప్రభాదేవి జ్వ్య్నాన  వైరాగ్వ్య వర్దిని  

శ్రీమాంగల్య  గౌరీదేవి ద్వ్యానం =సర్వ మంగల  మాం గల్యే గయా  మామ్గాల్వే గౌరికా ఆర్దదా మోక్షదా దేవి అక్షయ ఫల  దాయిని 

శ్రీ విశాలక్ష్మి దేవి ద్వ్యానం =విశాలాక్షీ విక్వ్యాత  వారనాస్వం శివ  పార్స్వె నిరతాన్న  ప్రాదా త్రీచ  నిర్భాగ్య  జన  తొషిని 

శ్రీ సరస్వతి దేవి ద్వ్యానం =జ్ఞ్యనా ప్ర డాసతీ మాతా కాస్మిరీతు సరస్వతి మహా విద్వ్యా మహా మయా భుక్తి ముక్తి ప్రదాయిని           


శ్రీ మహాలక్ష్మి దేవి ద్వ్యానం =మహా లక్ష్మి బిదా దేవి కరవీర పుర స్తితా పురుషార్ద  పరదా మాతా సంపూర్నామ్రుత  వర్షిని 

శ్రీ ఎకావీరా దేవి ద్వ్యానం =ఎకావీరా మహా శక్తీ మహా గ్రామా గుహ స్తితా భవాని వీర విక్యాత  ధర్మ రక్షణ  తత్పరా 

శ్రీ మహంకాళి  దేవి ద్య్వానం =ఉజ్జైన్వ్యాం మహాకాళి మహాకాలేస్వరేస్వరి క్షిప్రా తీరస్తితమాతా వామ్చితార్డ  ప్రదాయిని 

శ్రీ పురుహూతికా దేవి ద్వ్యానం =పురుహూతి సతిమాతా పీత్యికా పూరా సంస్తితా పుత్ర  వత్పాలితా దేవి భాక్తానుగ్రహ దాయిని 

శ్రి గిరిజాదేవి ద్వ్యానం =ఒద్రదేసే భువనెసీ గిరిజా నామ సంస్తితా  పాలికాఖిల  లోకానాం పల్లవారుణ  పానినీ  

శ్రీ మానిక్వ్యాం బా దేవి ద్వ్యానం =ద్రాక్షా వాటీ స్తితా శక్తీ విక్వ్యాత  మానిక్వ్యాం బికా వరదా శుభాదా దేవి భక్త మోక్ష ప్రదాయిని  
                                                జ్యోతిర్ లింగాలు 
సోమనాద్   [గుజరాత్ ]
గ్రిష్నేశ్వర్ [మహారాష్ట్ర ]
ట్రై యమబకేస్వర్ [మహారాష్ట్ర ]
 భీమశంకర్ [మహారాష్ట్ర]]
కేదార్ నాద్ [హిమాచల్ ప్రదేశ్ ]
కాశి విశ్వనాధు [ఉత్తర్ ప్రదేశ్ ]
మహాకాలేస్వర్ [మధ్యప్రదేశ్]]
ఓంకారేశ్వర్ [మధ్యప్రదేశ్]]
మల్లికార్జున్ [ఆంధ్రప్రదేశ్ ]
రామేశ్వర్ [తమిళనాడు ] 

1 కామెంట్‌: