పులి బొంగరాలు కావలసినవి
సెనగపప్పు 1 కప్
రవ్వ 1/4 కప్
పెరుగు 1 కప్
ఉల్లిపాయ 1
కొబ్బరి తురుము 1/2 కప్
కొతిమీర 1 కట్ట
పచ్చిమిర్చి 3
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
నూనె 2 స్పూన్స్
తయారుచేయువిధానం సెనగపప్పు నానపెట్టి గ్రైండ్ చేసి రవ్వ,కొబ్బరి,ఉల్లిపాయ,కొత్తిమీర,పచ్చిమిర్చి,అల్లం,ఉప్పు,పెరుగు,అన్ని గ్రైండ్ చేసిన పిండిలో కలిపి పులిబొంగరాల ప్లేటుకినూనె రాసి పిండి వేసి స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల్ తరువాత తిప్పి రెండు వేపుల కాల్చాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి