19, అక్టోబర్ 2011, బుధవారం

సాంబార్ పౌడర్

సాంబార్ పౌడర్  కావలసినవి
 సెనగపప్పు పావు కప్
 కందిపప్పు పావు కప్ 
ఎండుమిర్చి 4  
ఎండుకొబ్బరి.కానీ పచ్చి కొబ్బరికని చిన్న ముక్క
 మిరియాలు 4  
ధనియాలు 2 ,లేక 3 స్పూన్స్
 మెంతులు 2  స్పూన్స్  
ఇంగువ 1/2 స్పూన్స్  
  తయారుచేయువిధానం పైన రాసిన ఐటమ్స్ అన్ని వేయించుకుని మెత్తగా పౌడర్  చేసుకోవాలి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి