బొప్పాయికాయకూర కావలసినవి
బొప్పాయికాయ
చింతపండురసం 4 స్పూన్స్
ఆవాలు 2 స్పూన్స్
జీలకర్ర 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఎండుమిర్చి 2
పచ్చిమిర్చి 2
కరివేపాకు
పసుపుచిటికెడు
ఉప్పుతగినంత
తయారుచేయువిదానం ముందుగా బొప్పాయికాయని తురుముకొని పసుపు.ఉప్పు కలిపి ఉడకపెట్టాలి. స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసుకుని ,1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు,1స్పూన్ జీలకర్ర ,2 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి కరివేపాకు పోపు వేయించుకోవాలి. ఉడకపెట్టిన బొప్పాయి తురుము వేసి చింతపండురసంవేసి సరిపడా ఉప్పు వెయ్యాలి కూరరెడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఆవాలు మెత్తగా నూరుకుని 1 స్పూన్ నూనె కలిపి కూరలో కలపాలి [.బొప్పాయి కాయని సన్నగా ముక్కలు చేసుకుని నూనెలో వేయించుకుని ఉప్పు కారం వేస్తె కూడా బాగుంటుంది].ఈకూర తింటే పాలు ఇచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి