మినపప్పుతోమురుకులుకావలసినవి
మినపప్పు 1 కప్
బియ్యంపిండి 2 కప్పులు
నూపప్పు4 స్పూన్స్
నూనె సరిపడా
ఉప్పు 1 స్పూన్
కారం 1 స్పూన్
తయారుచేయువిధానం మినపప్పు 2 గంటలముందునానపెట్టుకోవాలి నానినపప్పుని నీరు ఎక్కువ పోయకుండా గారెల పిండిలా మెత్తగారుబ్బుకోవాలిఈపిండిలోబియ్యంపిండి .,నూపప్పు, ,ఉప్పు ,కారం కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పెట్టుకోవాలి మురుకుల గొట్టంతో మురుకులు వేయించుకోవాలి [ మినపప్పు,బియ్యం మర పట్టించి కూడా ఇలా చేసుకోవచ్చు]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి