చింతకాయపచ్చడి కావలసినవి
చింతకాయలు 1 కేజీఉప్పు పావు కేజీ
మెంతులు
ఆవాలు
జీలకర్ర
పచ్చిమిర్చి
ఎండుమిర్చి
పసుపు
ఇంగువ
తయారుచేయువిధానం:
చింతకాయలు ,ఉప్పు,పసుపు దంచి 3 రోజులు ఉంచాలి. మూడోరోజు గింజ తీసేయ్యాలి
ఇది కొంచెం ,కొంచెం చేసుకోవచ్చు,ఇది సంవత్సరమంతానిలువ ఉంటుంది.
కొంచెంపచ్చడి తీసుకుని 1 స్పూన్ మెంతిపొడి ,2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి,
కొత్తిమీర,చిన్నబెల్లంముక్కఅన్ని మిక్సిలో వేసి మెత్తగా చేసుకుని పోపు వేసుకోవాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి