కంద వడలు కావలసినవి
కంద పావు కేజీ
సెనగపప్పుచిన్నకప్
బియ్యంపిండి2 స్పూన్
ఎండుమిర్చి 2
పచ్చిమిర్చి 2
జీలకర్ర సగం స్పూన్
ఉప్పు తగినంత
అల్లంచిన్నముక్క
నూనె వేయించడానికి సరిపడా
తయారుచెయువిదానం సెనగపప్పు అరగంట ముందు నానపెట్టాలి , కందకట్ చేసుకొనిసెనగపప్పు .,ఎండుమిర్చి ,పచ్చిమిర్చి అల్లం .ఉప్పు జీలకర్రమిక్సిలోవేసినీరుపోయకుండాగ్రైండ్ చేసుకోవాలిబియ్యంపిండి కలపాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసివడలు వేయించుకోవాలిఇవి అన్నంలోబాగుంటాయి [ ఈపిండితోకందఅట్టు కూడా వేసుకోవచ్చు]

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి