పుట్నాలపప్పు 1 కప్
బియ్యం పిండి 2 కప్స్
ఉప్పు,కారం,నూనె తగినంత
నూపప్పు 2 స్పూన్స్
మురుకుల గొట్టం
తయారుచేయువిధానం: పుట్నాలపప్పు మిక్సిలో వేసి పిండిచేయ్యాలి ఈపిండిలో బియ్యంపిండికలిపి 2 స్పూన్ల నూనె వేడిచేసి వెయ్యాలి,ఉప్పు,కారం, నూపప్పు కలిపి తగినన్ని నీరు చేర్చి కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడిచేసుకోవాలి మురుకుల గొట్టం తీసుకుని పిండి పెట్టుకుని కాగిన నూనెలో వేయించుకోవాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి