ఉసిరికాయ పచ్చడి కావలసినవి
ఉసిరికాయలు 1 కేజీ
ఉప్పుపావు కేజీ
ఆవాలు 1 స్పూన్
జీలకర్ర 1 స్పూన్
మెంతులు 2 స్పూన్స్
ఎండుమిర్చి 2
పచ్చిమిర్చి 2
కొత్తిమీర
పసుపు 5 స్పూన్స్
తయారుచెయువిదానం ఉసిరికాయలు కట్ చేసుకుని లోపల గింజ తీసేయ్యాలి పసుపు కలిపి 3 రోజులు ఉంచాలి మూడోరోజుకి ముక్క మెత్తపడుతుంది అప్పుడు ఉప్పు కలిపి మిక్సిలో వేసి సీసాలో పెట్టుకోవాలి ఇదిసంవత్సరమంతా నిలువ ఉంటుంది కొంచెం పచ్చడితీసుకుని పచ్చిమిరపకాయలు ,ఎండుమిరపకాయలు ,మెంతిపొడి ,కొత్తిమీర మిక్సిలో వేసుకునిపచ్చడిలో కలుపుకోవాలి పోపు వేసుకోవాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి