శాకాన్నం
కావలసినవి
దొండకాయ ముక్కలు 1 కప్
బీన్స్ ముక్కలు 1 కప్
కేరట్ 1కప్ ముక్కలు
బంగాళదుంప 1కప్ ముక్కలు
పచ్చి బటాని 1 కప్
చిక్కుడు కాయ 1కప్ ముక్కలు
కేప్సికం 1కప్ ముక్కలు
చామదుంప 1కప్ ముక్కలు
పచ్చిమిర్చి 4
బియ్యం 4 కప్
ఉప్పు తగినంత
నెయ్యి 5 స్పూన్స్
జీడిపప్పు 10
తయారుచేయువిధానం జాజికాయ,లవంగాలు,దాల్చినచెక్క,యాలకులు,జాపత్రి, కలిపి మిక్సిలో పొడి చెయ్యాలి అపొడి 3 స్పూన్స్ నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి బియ్యం శుబ్రంగా కడిగి కూర ముక్కలు కలిపి పొడి,ఉప్పు కలిపి కుక్కర్ లో 3విజిల్ వచ్చే వరకు ఉడికించి జీడిపప్పు నెయ్యిలో వేయించి కలిపితే శాకాన్నం రెడి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి