మెంతి దాల్ కావలసినవి
మెంతి ఆకులూ 2 కట్టలు
కొత్తిమీర 1 కట్ట
వెల్లుల్లి 3 రెబ్బలు
కందిపప్పు 2 కప్
నూనె 2 స్పూన్స్
టమోటాలు 3
జేలకర్ర 1 స్పూన్
పచ్చిమిర్చి 3
ఉప్పు తగినంత
తయారు చేయువిధానం కందిపప్పుకుక్కర్ లో మెత్తగా ఉడ్కించి ఉప్పు కలిపి పక్కన పెట్టాలి మెంతియాకు,కొత్తిమీర,టమోటా సన్నగా కట్ చేసుకోవాలి /. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడిచేసి వెల్లుల్లి,పచ్చిమిర్చి ,మెంతి ఆకూ ,టమోటా ముక్కలు వేసి బాగా ఉడికేక పప్పు వేసి బాగా కలిపి సన్నని సెగపై పది నిమిషాలు ఉంచి దించెయ్యాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి