సెవెన్ కప్స్ కావలసినవి సెవన్ కప్స్
శనగపిండి 1 కప్
నెయ్యి 1 కప్
కొబ్బరి తురుము 1 కప్
పాలు 1 కప్
పంచదార 3 కప్పులు
తయారుచేయువిధానం కప్పులో సగంనెయ్యి వేసి వేడి చేసి సెనగపిండి కమ్మని వాసన వచ్చేల వేయించాలి స్టవ్ మీద మూకుడు పెట్టి పంచదారవేసి 1/2 కప్ నీళ్ళు పోసి కరిగించాలి బాగా కరిగేక సెనగపిండి,కొబ్బరి,పాలు కలిపి మిగిలిన నెయ్యి కొద్ది,కొద్దిగా వేస్తూ కలుపుతూ బాగా దగ్గర పడ్డాక ప్లేటులో పరచి ముక్కలు కట్ చేసుకోవాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి