బనానా బ్రెడ్ కావలసినవి
అరటిపళ్ళు[ మీడియం సైజు ] 3
మైదా 2 కప్
పంచదార 1 కప్
బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్
వంటసోడా 1 స్పూన్
పాలు 3 స్పూన్స్
వెన్న,లేక డాల్డా 1 కప్
జీడిపప్పు,బాదం కిస్మిస్ 1 కప్
సాల్ట్ 1/4
ఎగ్ 2
తయారుచేయువిధానం: ఒక పెద్ద బౌల్ తీసుకుని కప్పు మైదా ,పంచదార,బేకింగ్ పౌడర్ ,వంటసోడా,ఉప్పు,గుజ్జు చేసిన అరటిపండు ,వెన్న లేక డాల్డా ,పాలు ఇవి అన్ని తీసుకుని .బీటర్ తో కానీ,మిక్సిలో కానీ 2 నిమిషాలు బీట్ చెయ్యాలి మిగిలిన మైదాలో ఎగ్గ్స్ పగుల కొట్టి 2 నిమిషాలు బీట్ చేసి అన్ని కలిపి .కాజు,బాదాం,కిస్మిస్ కూడా వేసి
350 డిగ్రీ f 50 ,60 నిమిషాలు బెక్ చెయ్యాలి[ స్టవ్ మీదకూడా పెట్టుకోవచ్చు కుక్కర్ లో అడుగున నీరు పొయ్యకుండా పిండి గిన్నె పెట్టి వేఇట్ పెట్టకుండా మంట బాగా తగ్గించి పెట్టాలి ] మద్య లో కొంచెం గట్టి పడ్డాక టూత్ పిన్ తో మద్య,మద్యలో గుచ్చాలి బ్రెడ్ బాగా బెక్ అవుతుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి