ములక్కాడల పచ్చడి కావలసినవి
ములక్కాడలు 4
చింతపండు 1 కప్
మెంతి పిండి 2 స్పూన్స్
కారం 5 స్పూన్స్
ఆవపొడి 5 స్పూన్స్
ఇంగువ చిటికెడు
పసుపు 1/4 స్పూన్
జీలకర్ర 1 స్పూన్
కరివేపాకు 2 రెమ్మలు
ఎండుమిర్చి 2
ఆవాలు.,జీలకర్ర 1 స్పూన్
నూనె తగినంత
తయారుచేయువిధానం మునక్కాయలు కడిగి ఆరనిచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి మునక్కాయ ముక్కలు ఎర్రగా వేయించుకోవాలి ముక్కలు తీసి అ బాణలిలో మరికొంచెం నూనె వేసి ఎండుమిర్చి ,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు ,పసుపు,ఇంగువ వేయించి పెట్టుకోవాలి చింతపండులో వేడినీరు పోసి గుజ్జు తీసుకుని వేయించుకున్న పోపులో వేసి మునక్కయముక్కలు,ఉప్పు,కారం,మెంతిపిండి,ఆవపొడి,జీలకర్రపొడి,అన్ని కలిపి పెట్టుకోవాలి అన్నం,చపాతి,ఇడ్లి లలో బాగుంటుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి