21, మార్చి 2011, సోమవారం

చిట్టి వడియాలు

చిట్టి వడియాలు కావలసినవి
  మినపప్పుకిలో 
 పచ్చిమిర్చి100 గ్రామ్
 జీలకర్ర 1 స్పూన్ 
 ఉప్పు
నూపప్పు 5 స్పూన్స్ 
 తయారుచేయువిధానంమినపప్పు ముందురోజు రాత్రి నానపెట్టుకోవాలి పొద్దున్నే పప్పుని గారేలపిండిలారుబ్బుకుని జీలకర్ర,నూపప్పు,పచ్చిమిర్చి ముద్దా ,తగినంత ఉప్పు కలిపి ఫాల్తిన్ పేపర్ మీద గోరుతో చిట్టి,చిట్టి వడియాలు పెట్టి ఎండపెట్టాలి ఇవి కూరల్లో కూడా వేసుకోవచ్చు[ పనసపొట్టు కూర,కేబేజీ కూర కాలిఫ్లోవేర్ కూర అనపకాయ కూర ]   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి