12, మార్చి 2011, శనివారం

బైంగన్ మసాల

బైంగన్ మసాల కావలసినవి 
 వంకాయలు 1 కిలో
 ఉల్లిపాయలు 2
 చిన్న అల్లం ముక్క
 వెల్లుల్లి రేకలు 4
 ధనియాలు చిన్నకప్ 
 వేరుసెనగపప్పు చిన్నకప్ 
 నువ్వులు చిన్నకప్ 
 గసగసాలు చిన్నకప్ 
 జీలకర్ర 2 స్పూన్ 
 చింతపండు చిన్న ముద్దా 
 పసుపు చిటికెడు 
 కారం 1 స్పూన్ 
 ఉప్పు తగినంత 
 నూనె 4 స్పూన్స్ 
 తయారుచేయువిధానం ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి ,అల్లం,వెల్లుల్లి ముద్దచేసుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి వేరుసెనగ పప్పు ,నువ్వులు,ధనియాలు,గసగసాలు విడి,విడిగా వేయించుకోవాలి అన్ని కలిపి మిక్సిలో పౌడర్ చెయ్యాలి 2 స్పూన్ల నూనె వేసి జీలకర్ర,అల్లం ముద్దా,పసుపు  వేసి ,ఉల్లిపాయ ముక్కలు వేసికొంచెం వేగాకా వంకాయ ముక్కలు వెయ్యాలికొంచెం మగ్గేకా పౌడర్,చింతపండు పులుసు,ఉప్పు వేసి ముక్కలు మునిగేవరకు నీళ్ళుపోసిమూతపెట్టి నూనె పైకి తేలేవరకు  మగ్గించాలి కొత్తిమీర చల్లితే కూరారెడి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి