30, మార్చి 2011, బుధవారం

ఉల్లిపాయ వడియాలు

ఉల్లిపాయ వడియాలు కావలసినవి
 మినపప్పు పావుకిలో
 ఉల్లిపాయలు 1/2 కిలో
 పచ్చిమిర్చి 5  
 జీలకర్ర 1  స్పూన్
 అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత 
 తయారుచేయువిధానం మినపప్పు5  గంటలముందునానపెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి అల్లం,పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి .మినపప్పు కొంచెం గట్టిగగారెల పిండిలా గ్రైండ్ చెయ్యాలిఅపిండిలో ఉల్లిపాయముక్కలు,ఉప్పు,జీలకర్ర,అల్లం,పచిమిర్చిముద్దకలిపి చిన్న,చిన్న ఉండలుగ వడియాలు పెట్టుకోవాలిబాగా ఎండపెట్టుకోవాలి    

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి