9, మార్చి 2011, బుధవారం

కొబ్బరిపొడి

కొబ్బరిపొడి కావలసినవి 
 ఎండుకొబ్బరి చిప్ప సగం
 సెనగపప్పు 2 స్పూన్స్
 మినపప్పు 2 స్పూన్స్
 ధనియాలు 2 స్పూన్స్
 జీలకర్ర 1 స్పూన్
 ఎండుమిర్చి 5
 ఉప్పు తగినంత
 తయారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి 1 స్పూన్ నూనెవేసి సెనగపప్పు,మినపప్పు,ఎండుమిర్చి ,ధనియాలు ,జీలకర్ర వేయించాలి కొబ్బరి తురుముకుని ఉప్పు కూడా  కలిపి మిక్సిలో గ్రైండ్ చెయ్యాలి ఈపొడిదోసల్లోకి ,ఇడ్లి,అన్నంలోకి బాగుంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి