కాబెజి తురుము ఒక కప్పు
కారెట్ తురుము ఒక కప్పు
ఉల్లిపాయి తురుము ఒక కప్పు
మైదా పిండి ఒక కప్పు
ఉప్పు, కారం, నునే సరిపడా
తయారు చేయు విధానము :
మైదా పిండి ని పూరి పిండి లా కలుపు కోవాలి.
కాబెజి, కారెట్, ఉల్లిపాయి ల తో కూర కింద చేసుకోవాలి.స్టవ్ మీద మూకుడు పెట్టి ఉడికిన కూరల్లన్ని పోపులో వేసి బాగా కలపాలి
తరువాత పూరి పిండి ని చపాతీ లా పల్చ గా ఒత్తుకుని పొడుగుగా కట్ చేసుకుని
మధ్య లో కూర పెట్టి రోల్ చేసి, ఆ రోల్ ని సరిపడా గా కట్ చేసుకుని నూనే లో వెయించు కోవాలి.
ఇది సాస్ తో తినవచ్చు.

bavundi kani curry ela cheyalo chepithe bavunthundi kada try cheyandi.naku curry ela cheyalo teliyadu
రిప్లయితొలగించండిCURRY:
రిప్లయితొలగించండిFry all the vegetables in oil till they become soft.
or
Boil all the vegetables in water with out onion and oil.
Add salt and chilli powder to it.
curry is done.