కావలసిన పదార్ధాలు:
కొత్తిమేర 1 కప్
సెనగపిండి 1 కప్
ఉల్లిపాయ 1
మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్
నూనే తగినంత
కారం 1 స్పూన్
కొత్తిమేర 1 కప్
సెనగపిండి 1 కప్
ఉల్లిపాయ 1
మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్
నూనే తగినంత
కారం 1 స్పూన్
తయారుచేయు విదానం:
కొత్తిమీర సన్నగా తరగాలి సెనగపిండి కొంచెం నీరు కలిపి బజ్జిపిండిలా కలపాలి, కలిపిన పిండిలో కొత్తిమీర,ఉప్పు,కారం కలపాలి. స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్ల నూనే వేసి పోపు వేయించాలి,తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి వేయించాక , దానిలో బజ్జి పిండివేసి పొడి పొడిగ కలుపుకుంటూ వేయించుకోవాలి.
కొత్తిమీర పాఠోలి సిద్ధం. నచ్చిన వారు మెంతి కూరతో కూడా ఇలా చేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి