కావలసిన పదార్దములు:
ఉడికించిన బంగాళాదుంప పెద్దది -1
బియ్యంపిండి - 4 చెంచాలు
ఉప్పు,కారం తగినంత
బ్రెడ్ పొడి -1 కప్పు
తయారు చేయు విధానం:
కార్న్ ఫ్లోర్ ,బియ్యం పిండి నీళ్ళుపోసి బజ్జి పిండిల కలుపుకుని పక్కన పెట్టుకోవాలి .
ముందుగా కొంచెం జీలకర్ర ,ఆవాలు ,ఎండు మిరపకాయి నూనెలో వేసి వేయించుకోవాలి.
అందులో ఉడికించిన బంగాళదుంప ,క్యాబేజీ,ఉల్లిపాయలను వేసి మగ్గనివ్వాలి .
ఇప్పుడు మగ్గిన కూరని చల్లరనిచ్చి, నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని ,వడలా ఒత్తి, పిండిలో ముంచి బ్రెడ్ పొడి అద్ది
పెనం మీద నూనె వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవచ్చు,లేదా నూనెలో వేయించుకోవచ్చు.
ఇది సాస్‌తో తింటే బాగుంటుంది.
ఉడికించిన బంగాళాదుంప పెద్దది -1
ఉల్లిపాయ తురుము - 1 కప్పు
క్యాబేజీ తురుము - 1 కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2
కార్న్ ఫ్లోర్- 1 కప్పుబియ్యంపిండి - 4 చెంచాలు
ఉప్పు,కారం తగినంత
బ్రెడ్ పొడి -1 కప్పు
తయారు చేయు విధానం:
కార్న్ ఫ్లోర్ ,బియ్యం పిండి నీళ్ళుపోసి బజ్జి పిండిల కలుపుకుని పక్కన పెట్టుకోవాలి .
ముందుగా కొంచెం జీలకర్ర ,ఆవాలు ,ఎండు మిరపకాయి నూనెలో వేసి వేయించుకోవాలి.
అందులో ఉడికించిన బంగాళదుంప ,క్యాబేజీ,ఉల్లిపాయలను వేసి మగ్గనివ్వాలి .
ఇప్పుడు మగ్గిన కూరని చల్లరనిచ్చి, నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని ,వడలా ఒత్తి, పిండిలో ముంచి బ్రెడ్ పొడి అద్ది
పెనం మీద నూనె వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవచ్చు,లేదా నూనెలో వేయించుకోవచ్చు.
ఇది సాస్‌తో తింటే బాగుంటుంది.
super suseela garu. denitho patu panipoori liquid cheyadam kuda chepandi plz.
రిప్లయితొలగించండిత్వరలొనే మీరు అడిగినవన్ని విందు-పసందులొ పొందుపరుస్తా
రిప్లయితొలగించండి